’కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదం ఎవరు వాడారు? ఏ సందర్భంగా వాడారు..?ఎవరు తమకే అని అపాదించుకున్నారు…?ఎవరు బలయ్యారు…?
భారతదేశ ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) ఈ పదాన్ని ఉపయోగించారు.ఎవరిని ఉద్దేశించి అన్నారు?:వకాలత్ (న్యాయవాద వృత్తి) లో నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న వకీళ్లను…
ప్రతీ తల్లి ఆశీస్సులు మోడీ కి ఉండగా…ఆసేతు హిమాచలం మోదికి అండగా…
2014 మే 26… ఆ రోజు ఢిల్లీ పీఠంపై నరేంద్ర దాస్ దామోదర్ మోదీ చేసింది కేవలం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కాదు, పరమశివుడి సాక్షిగా అఖండ భారత స్థాపన కోసం ఒక కర్మయోగి, ఒక మహర్షి…
సైఫ్ అలీఖాన్ ప్రశంసల వెనుక ఉన్న నిజం! ప్రధాని మోదీ రోజుకు మూడు గంటలే నిద్రపోతారా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్షరాలా నిజం. ఇటీవల దివంగత రాజ్ కపూర్ వందో జయంతి ఉత్సవాల సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఢిల్లీలో…
ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్ల వెనుక విదేశీ నిధుల నెట్వర్క్ ఉందా?
భారతదేశంపై గ్లోబల్ కుట్ర: యూట్యూబర్లు, ఎన్జీవోల ముసుగులో విదేశీ ఫండింగ్ మాఫియా! ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొందరు “స్వతంత్ర…
గాన కోకిల మూగబోయింది.. ఎస్. జానకి కన్నుమూత
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం అలముకుంది. ‘నైటింగేల్ ఆఫ్ ది సౌత్’ గా పేరొందిన ప్రముఖ నేపథ్య గాయని శిష్ట్లా జానకి కన్నుమూశారు. తన మధురమైన గాత్రంతో ఆరు…
హవాయి చెప్పుల వెనుక వంద కోట్ల విమానం! ఈడీ దర్యాప్తులో బట్టబయలైన టీఎంసీ ‘లగ్జరీ’ బాగోతం!
“సామాన్యురాలిని, హవాయి చెప్పులే నా ఐడెంటిటీ” అని వేదికలెక్కి గొంతు చించుకునే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం ఈడీ దర్యాప్తులో బట్టబయలైంది. పేదల…
వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది భారతీయుల దుర్మరణం!
మృతుల్లో ఏపీ, తెలంగాణ వాసులు.. సెల్ ఫోన్ కంపెనీ టూర్లో తీవ్ర విషాదం వియత్నాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం వెళ్లిన భారతీయుల పడవ ప్రమాదానికి గురై ఏకంగా 18 మంది…
భారత్ లో ఇన్స్టాగ్రామ్ బ్యాన్? ఒకవైపు శుద్ధి.. మరోవైపు ఉపాధిపై పిడుగు!
కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు జారీ చేసిన 7 రోజుల డెడ్లైన్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందన్న వార్తలు ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిల్లల భద్రత, అశ్లీల కంటెంట్…
అయోధ్యపై గగ్గోలు.. మరి బహ్రైచ్ దర్గాలో 100 కోట్ల కుంభకోణంపై మౌనమెందుకు?
దేశంలో నకిలీ సెక్యులరిస్టుల ద్వంద్వ వైఖరి, కపట నాటకాలు రోజురోజుకూ ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన తాజా ఘటనే ఒక సజీవ సాక్ష్యం. kadpathr.in లాంటి…
ఫ్యాక్ట్ చెక్ బై జర్నలిస్ట్ శిరీష! ‘ఇండిపెండెంట్ జర్నలిజం’ ముసుగులో తులసి చందు ఫేక్ న్యూస్ ప్రచారం?
జర్నలిస్ట్ శిరీష రిపోర్టింగ్ | Kadpathr.in స్వతంత్ర జర్నలిజం ముసుగులో అజెండా రాజకీయాలా? నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తానని చెప్పుకుంటూ.. వాస్తవాలను వక్రీకరించి ఫేక్ న్యూస్…
