దేవభూమిలో కలకలం: తెహ్రీ గర్వాల్‌లో మైనర్ బాలికపై వేధింపులు – పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్ట్, ఒక సమగ్ర విశ్లేషణ
ఉత్తరాఖండ్… హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఒదిగిపోయిన రాష్ట్రం. ‘దేవభూమి’గా పిలువబడే ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు, ప్రశాంత జీవనానికి పెట్టింది పేరు. కానీ, ఇటీవల తెహ్రీ…
దేశద్రోహి అరుంధతీ రాయ్‌కి అర్బన్ నక్సల్స్ బ్రహ్మరథం: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వేదికపై మరోసారి బయటపడిన దేశవిచ్ఛిన్నకర కుట్ర!
ఢిల్లీ నడిబొడ్డున విచ్ఛిన్నకర శక్తుల నయవంచన: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసన ముసుగులో అర్బన్…
ఈ-రిక్షాల ‘హ్యాకింగ్’ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతను ప్రశ్నిస్తుందా?
– వాస్తవాలపై ఒక సమగ్ర పరిశోధనాత్మక విశ్లేషణ ప్రత్యేక కథనం: శిరీష, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, తప్పుడు…
ఢిల్లీలో జెట్ స్పీడ్ రాజకీయాలు: కాంగ్రెస్ కు మిత్రుల షాక్… ఎన్డీఏ వైపు విపక్ష ఎంపీల క్యూ
ఏప్రిల్ లో ఆగిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ కు మోక్షం? –జర్నలిస్ట్ శిరీష ఎక్స్క్యూజ్ రిపోర్ట్ జాతీయ రాజకీయాలు క్షణక్షణం రంగులు మారుతున్నాయి. నిన్నటి దాకా ఉన్న లెక్క వేరు..…
ఇక సహనం కాదు.. చట్టమే సమాధానం!
” హుమాయూన్ కబీర్ వివాదాస్పద వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో పెరుగుతున్న వేడి -జర్నలిస్ట్ శిరీష పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల వేడి…
ఢిల్లీ సంచలన నిర్ణయం! 2028 నుంచి పెట్రోల్, సీఎన్జీ టూ-వీలర్ల రిజిస్ట్రేషన్ల బంద్.. కొత్త ఈవీ పాలసీ (EV Policy 2.0) పూర్తి వివరాలు!
కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న దేశ రాజధాని ఢిల్లీని కాపాడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG) వాహనాలకు…
పంజాబ్ సీఎం ‘మాస్క్’ డ్రామా.. దేవుడి పటాలపై మద్యం పోసిన వీడియోపై పూటకో మాట!
“చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి దొంప గుడిసెలు”.. పంజాబ్ ముఖ్యమంత్రి తాజా వ్యవహార శైలి చూస్తుంటే ఎవరికైనా ఈ సామెతే గుర్తుకు వస్తుంది. అత్యంత పవిత్రమైన మత గురువుల…
సైనికుల త్యాగాలతో వికృత క్రీడ! ‘ఆపరేషన్ సింధూర్’పై కాంగ్రెస్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నీచ చరిత్ర!
-జర్నలిస్ట్ శిరీష కాల్చుకుతినే రాజకీయాలకు హద్దులు ఉండవా? దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్ల వీరత్వాన్ని సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే స్థాయికి…
భారత సైన్యంపై ‘ది వైర్’ విషప్రచారం! ‘హిందూకరణ’ పేరుతో లెఫ్టిస్ట్ మీడియా కుట్రలు
దేశ భద్రత, సార్వభౌమాధికారం విషయానికి వస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఆ గర్వానికి ఏకైక కారణం మన ప్రాణదాతలైన భారతీయ సైన్యం (Indian Army). ఎలాంటి స్వార్థం…
1993 కోల్‌కతా బ్లాస్ట్! ‘మాస్టర్ మైండ్’ విడుదలకు సుప్రీం బ్రేక్
70 మందిని బలితీసుకున్న ‘మాస్టర్ మైండ్’కు బిగ్ షాక్.. 1993 నాటి కోల్‌కతా బ్లాస్ట్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు! -జర్నలిస్ట్ శిరీష 1993లో దేశాన్ని ఉలిక్కిపడేలా…
