విశాఖ : ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్..!
ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ AU పాలకవర్గ సమావేశంలో నిర్ణయం.విజిలెన్స్, విచారణ కమిటీల విచారణ ఆధారంగా ప్రసాద్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు.ఈరోజే పదవీ విరమణ చేయాల్సి ఉన్న ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి.


