జంతర్ మంతర్ లో ‘ఫుడ్ ఫెస్టివల్స్’.. రాంచీలో ఆకలి కేకలు: ఏదీ అసలైన పోరాటం?
దేశ రాజధానిలో పది మంది కూడితే లైవ్ టెలికాస్ట్ చేసే జాతీయ మీడియాకు.. రాంచీ వీధుల్లో లక్షలాది మంది నిరుద్యోగుల కడుపుకోత ఎందుకు కనిపించడం లేదు? ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో…
