ప్రతిభకు సంకెళ్లు.. రిజర్వేషన్లతో ఎన్నాళ్లు?: సమానత్వమా లేక ఓటు బ్యాంకు చట్టమా?
పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకే యూనిఫాం, ఒకే సిలబస్, సమాన హాజరు నిబంధనలతో చదువుకుంటున్నారు. కానీ, తీరా ఉద్యోగాలు, ఉన్నత విద్య…
