మోడీ జేబులోని గుడ్డ ముక్కపై కల్లబొల్లి కబుర్లు.. జెండాకు, పాకెట్ స్క్వేర్‌కు తేడా తెలియని సన్నాసులు!
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గినా, తుమ్మినా అందులోనూ తప్పులు వెతికే పనికిమాలిన సోషల్ మీడియా బ్యాచ్ ఇప్పుడు ఆయన కోటు జేబుపై పడ్డారు. మోడీ తన జేబులో పెట్టుకున్న ఒక సాధారణ ‘పాకెట్ స్క్వేర్’ (Pocket square) చూసి.. అది మన జాతీయ జెండా కాదని, ఐర్లాండ్ జెండా అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. చేతిలో ఫోన్, ఉచితంగా డేటా ఉంది కదా అని, వాస్తవాలు తెలుసుకోకుండా కీబోర్డ్ మీద గుడ్డిగా వేళ్లు ఆడించే ఈ ఫింగర్ మాస్టర్బేషన్ వెధవలకు కంటి చూపుతో పాటు బుర్ర కూడా పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. పాకెట్ స్క్వేర్ అనేది జేబులో మడతపెట్టి పెట్టుకునే ఒక ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమే. ఆ మడతను బట్టి రంగులు అటూ ఇటూ కనిపిస్తాయి తప్ప, కావాలని వేరే దేశపు జెండాను పెట్టుకోవాల్సిన ఖర్మ భారత ప్రధానికి లేదు.

కనీస జ్ఞానం లేకుండా గడ్డితింటూ ఊగిపోతున్న ఈ సన్నాసులకు అసలు ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ (Flag Code of India) అంటే ఏంటో, అందులో ఏముందో తెలుసా? చట్టం ప్రకారం అధికారిక జాతీయ జెండా అంటే.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కచ్చితంగా 3:2 నిష్పత్తిలో ఉండాలి, మధ్యలో 24 ఆకుల అశోక చక్రం ఉండాలి. కేవలం ఈ మూడు రంగులు కనిపించిన ప్రతి గుడ్డ ముక్కా జాతీయ జెండా అయిపోదురా అజ్ఞానుల్లారా! జాతీయ జెండాను నేరుగా దుస్తులుగానో, చేతి రుమాలుగానో వాడితే అది ముమ్మాటికీ నేరం. కానీ, మోడీ జేబులో ఉన్నది కేవలం జాతీయ రంగుల స్ఫూర్తితో తయారు చేసిన ఒక వస్త్రం మాత్రమే. అందులో అశోక చక్రం లేదు, జెండా కొలతలూ లేవు. దీన్ని కూడా జాతీయ జెండా అవమానం అంటూ రెచ్చిపోవడం వీళ్ల మేధో దారిద్ర్యానికి, పైశాచికత్వానికి పరాకాష్ట.
పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. మోడీ మీద ఏడుపే అజెండాగా పెట్టుకున్న ఈ గుడ్డి బ్యాచ్‌కి ఏది చూసినా తప్పుగానే కనిపిస్తుంది. జాతీయ జెండా నియమాలకు, జేబులో పెట్టుకునే ఒక చిన్న పాకెట్ స్క్వేర్ యాక్సెసరీకి మధ్య ఉన్న తేడా కూడా తెలియని ఈ మూర్ఖులు దరిద్రపు కల్లబొల్లి కబుర్లు చెబుతూ జనాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. దమ్ముంటే ముందు ఫ్లాగ్ కోడ్ పుస్తకం కొనుక్కుని చదివి, వాస్తవాలు తెలుసుకుని ఆ తర్వాత బురద జల్లే పనులు పెట్టుకోండి. పనిలేక ప్రతి దాంట్లో తప్పులు వెతికే ఇలాంటి చిల్లర ఏడుపులు ఆపకపోతే.. ఈ కుహనా మేధావులు జనాల దృష్టిలో శాశ్వతంగా జోకర్లుగానే మిగిలిపోతారు!


