మత్తులో ఎయిర్ ఇండియా పైలట్.. 300 అడుగులు కిందకు పడిపోయిన విమానం!
ఎయిర్ ఇండియా విమానం గాల్లో అకస్మాత్తుగా కిందకు పడిపోయిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైన పైలట్ నిద్రలేమితో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు…
బోస్టన్ యూనివర్సిటీ పేరుతో ఫేక్ లెటర్? అభిజీత్ దీప్కే విదేశీ చదువుల వెనుక అసలు కథ ఇదే!
అభిజీత్ దీప్కే స్కాలర్షిప్, విదేశీ చదువుల వ్యవహారంపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో అతను ప్రదర్శించిన బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్షిప్ లెటర్ నకిలీదని, అది…
నోళ్లు మూయించిన ఆడిట్ రిపోర్ట్.. రామాలయ విరాళాల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదు!
అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు వచ్చిన విరాళాలపై జరుగుతున్న దుష్ప్రచారాలకు ఎట్టకేలకు తెరపడింది. ట్రస్ట్కు విరాళంగా వచ్చిన రూ.…
ఎఫ్సీఆర్ఏ (FCRA) సవరణ బిల్లుపై పార్లమెంటులో రగడ: జేపీసీకి పంపుతూ కేంద్రం కీలక నిర్ణయం
విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (FCRA Amendment Bill- 2026)పై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపుతూ కేంద్ర…
విద్యార్థుల ప్రయోజనాలా? రాజకీయ నాటకాలా?: అమిత్ షా 24 గంటల చర్చ సవాల్ను తోసిపుచ్చిన రాహుల్ గాంధీ
విద్యార్థుల ఆందోళనలు, నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన 24 గంటల సుదీర్ఘ చర్చ సవాల్ను లోక్సభ…
ఢిల్లీ జింఖానా క్లబ్ వివాదం: ప్రధాని మోదీకి 50 మంది మాజీ సైనికుల లేఖ
ఢిల్లీ జింఖానా క్లబ్ కు సంబంధించిన 27.3 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వ్యవహారం తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఈ క్లబ్ను ఖాళీ చేయించే ప్రభుత్వ…
తుపాకులు పెట్టి కాల్చినా వందేమాతరం పూర్తిగా పాడం”: కేరళ కాంగ్రెస్ నేతల సంచలన వ్యాఖ్యలు
భారతావని నలుచెరుగులా జాతీయ గీతమైన ‘వందేమాతరం’ పూర్తి ఆలాపనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన వేళ, కేరళ గడ్డపై నుంచి ఒక విస్మయకరమైన ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది.…
94 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయా? నీతి ఆయోగ్ డేటాపై కాంగ్రెస్ రాజకీయం!
గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, కేంద్ర ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒక పెద్ద రాజకీయ దుమారాన్ని…
నేను బ్రాహ్మణుడిని కాబట్టే గడ్డి పీకిస్తున్నారు”.. బీహార్ ప్రభుత్వ ఆఫీసులో కుల వివక్ష కలకలం!
బీహార్లోని జముయి నీటిపారుదల శాఖ (ఇరిగేషన్ డివిజన్) కార్యాలయంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కార్యాలయంలో అటెండెంట్గా పనిచేస్తున్న గజేంద్ర కుమార్ చౌబే అనే…
పరీక్షల రగడ: పార్లమెంటులో వాడీవేడి చర్చ, ప్రతిపక్షాల వాకౌట్ మధ్య బిల్లుకు ఆమోదం
నీట్ (NEET) 2026 పేపర్ లీక్, అలాగే ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం ఇటీవలి…
