హలాల్ మనీ’ టార్గెట్ ఏంటి?: దేశంలో ఎవరికీ తెలియకుండా నడుస్తున్న భారీ కుంభకోణం!
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై జమాత్-ఎ-ఇస్లామీ హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ సవరణలు తీసుకొస్తున్నారు అనే భయముతో ఉలిక్కిపడి కలుగులో పొగపెట్టిన ఎలుకల్లా వీరంతా ఎందుకు బయటకు వస్తున్నారు? ఈ వ్యతిరేకత వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇదే సంస్థకు చెందిన యువజన విభాగం.. 257 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి యాకూబ్ మెమన్ను “అమరవీరుడు”గా కీర్తించడం అత్యంత ఆందోళనకరం. ఉగ్రవాదులను ఆరాధించే ఇటువంటి సంస్థలు ఫండ్స్ నియంత్రణ చట్టాలకు భయపడుతున్నాయంటే, వారి ఆర్థిక మూలాలపై విచారణ జరగాల్సిందే.

రాబోయే కఠినమైన ఎఫ్సీఆర్ఏ సవరణల వల్ల సడన్ గా విదేశాల నుండి వస్తున్న ఫండింగ్ ఆగిపోయేసరికి వీళ్ల నోళ్లన్నీ మూగబోతాయేమో అని . ఇలా విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట పడతాయనే నేపథ్యంలో, వీరు దేశీయంగా పారదర్శకత లేకుండా నడుపుతున్న మరో సమాంతర ఆర్థిక వ్యవస్థే “హలాల్ సర్టిఫికేషన్”. భారతదేశంలో హలాల్ ఉత్పత్తులను ధృవీకరించడానికి ఎలాంటి అధికారిక ప్రభుత్వ నియంత్రణ సంస్థ లేదు. అయినా ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు హలాల్ సర్టిఫికెట్లను జారీ చేస్తూ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తూ ఎలాంటి ప్రభుత్వ పర్యవేక్షణ లేని ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నాయి.
ఇక్కడే ఒక పెద్ద వ్యవస్థాగతమైన కుట్ర దాగి ఉందని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హలాల్ సర్టిఫికేషన్ మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చిన నిధులను తీసుకొని వీళ్లు ఇక్కడ చేస్తున్న కార్యకలాపాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఒకవైపు క్రిస్టియన్ మిషనరీలు అమాయక హిందువులను మత మార్పిడికి గురిచేస్తుంటే.. మరోవైపు ముస్లిం సంస్థలు ఈ నిధులతో మదర్సాలకు ఫండింగ్ చేస్తున్నాయి. ఈ దేశంలోనే పుట్టి పెరిగిన ముస్లిం యువతను దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ, హిందువుల మీదికి వారిని శత్రువులుగా ఉసిగొల్పుతున్నారు. ఇందులో భాగంగానే ‘లవ్ జిహాద్’ లాంటి వ్యవస్థలను కూడా ఒక ఆయుధంగా వాడుతున్నారు.

బయట నుంచి వచ్చే ఈ ఫండింగ్ ఆగిపోతుందనే భయంతోనే జంతర్ మంతర్ వద్ద కమ్యూనిస్టులు, క్రిస్టియన్లు, ముస్లిం సంఘాలు అన్నీ ఒక్కటయ్యాయి. అయితే ప్రభుత్వ విధానాల్లో ఏదో లోపం ఉందన్న వీరి ప్రచారాన్ని నమ్మి, ఈ కుట్రల గురించి లోతుగా తెలియని ఎంతోమంది అమాయక విద్యార్థులు ఈ ఆందోళనల్లోకి వెళ్లి ఇరుక్కున్నారు. ఈ రాడికల్ సంస్థలు చేస్తున్న బ్రెయిన్ వాష్ వల్ల కేవలం ఇతరులే కాదు, ఇప్పుడు మనం రక్షించుకోవాల్సింది మన భారతదేశాన్ని, మన అస్తిత్వాన్ని. అలాగే ఈ ఉగ్ర భావచనాన్ని కనిపెట్టలేకపోతున్నా అమాయక జనాలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది.
ఫండ్స్ ఆగిపోయి తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతోందన్న ఆందోళనతో.. ఎలాగైనా సరే దేశంలో అల్లర్లు రేపాలని వీరు విపరీతమైన కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే జంతర్ మంతర్ వద్ద ఏకంగా పోలీసుల డ్రెస్సుల్లోనే విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారు. అలాగే బీహార్ లో బయటపడ్డ పీఎఫ్ఐ (PFI) ఉగ్ర కుట్రల వ్యవహారం చూస్తే, వీరు దేశంలో ఎంతటి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో స్పష్టమవుతుంది. కాబట్టి, విదేశీ నిధులకు అడ్డుకట్ట వేసినట్లే, దేశీయంగా వసూలు చేస్తున్న ఈ “హలాల్ మనీ” నెట్వర్క్పై ఈడీ (ED), ఎన్ఐఏ (NIA) లాంటి సంస్థలతో సమగ్ర విచారణ జరగాలి. అప్పుడే సర్టిఫికేషన్ల పేరుతో దేశంలో అశాంతిని సృష్టించే కుట్రలకు అందుతున్న ఆర్థిక వనరులను శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యమవుతుంది.


