జీ చైర్మన్కు రూ. 22 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? NCLT సంచలన తీర్పు వెనుక అసలు నిజాలివే!
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన ఒక సంచలన తీర్పును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇటీవల ఆమోదించింది. సుమారు రూ. 22,000 కోట్ల రుణాల చెల్లింపుల వ్యవహారంలో…
