తమ తప్పులు మరచి నీతులు చెబుతున్న కేటీఆర్: నాటి పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల బలిదానాలు గుర్తులేవా?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాలను పూర్తిగా విస్మరించి, ప్రస్తుత పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించడంపై తీవ్ర ఆగ్రహం…
