’కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదం ఎవరు వాడారు? ఏ సందర్భంగా వాడారు..?ఎవరు తమకే అని అపాదించుకున్నారు…?ఎవరు బలయ్యారు…?
భారతదేశ ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) ఈ పదాన్ని ఉపయోగించారు.ఎవరిని ఉద్దేశించి అన్నారు?:వకాలత్ (న్యాయవాద వృత్తి) లో నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న వకీళ్లను…
