బ్రిక్స్ వేదిక వద్ద భారీ హైడ్రామా.. ప్రపంచ దేశాల ముందు గందరగోళం సృష్టించిన ఆందోళనకారులు!
భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిక్స్ (BRICS) సదస్సు వేదిక వద్ద అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాల అధినేతలు హాజరైన ఈ గ్లోబల్ సమ్మిట్‌కు చైనా…
