National News యూపీఐ వాడేవారికి పండగే: ఛార్జీల బాదుడు లేదంటూ పూర్తి స్పష్టత! By Journalist Sirisha N No Comments on యూపీఐ వాడేవారికి పండగే: ఛార్జీల బాదుడు లేదంటూ పూర్తి స్పష్టత! August 7, 2026 గత కొద్ది రోజులుగా సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను విపరీతంగా కలవరపెట్టిన వార్త.. “యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడబోతున్నాయి”. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర…