పాక్ గ్యాంగ్‌స్టర్‌తో లింకులు! మహారాష్ట్రలో 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఏటీఎస్
మహారాష్ట్రలో ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) భారీ ఆపరేషన్ చేపట్టింది. మరాఠ్వాడా ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది.…
