National Security జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. అమాయకపు వలస కూలీ బలి By Journalist Sirisha N No Comments on జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. అమాయకపు వలస కూలీ బలి July 31, 2026 జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అమాయకపు వలస కూలీలే లక్ష్యంగా కుల్గామ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని కెల్లామ్ ఏరియాలో ఈ దారుణ…