హిందువులపై దాడులు చేయించిన వ్యక్తికి ఉగ్రవాద లింకులు.. అడ్డంగా బుక్కైన మజీద్ ఫ్రీమాన్!
2022లో బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో హిందువులపై జరిగిన అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించిన మజీద్ ఫ్రీమాన్ (అసలు పేరు మజీద్ నోవ్సర్కా)పై లీసెస్టర్‌షైర్ పోలీసులు సంచలన చర్యలు చేపట్టారు.…
