ఆయుధాలు వీడి ఆత్మవిశ్వాసంతో.. రాయ్‌పూర్ ఫ్యాషన్ షోలో మాజీ మహిళా నక్సలైట్ల ర్యాంప్ వాక్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఒక గిరిజన ఫ్యాషన్ షోలో బస్తర్ అడవులకు చెందిన మాజీ మహిళా నక్సలైట్లు ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని…
