ఆయుష్ మాలిక్ కేసులో ఫేక్ న్యూస్ బ్యాచ్ ఆటకట్టు! తప్పుడు వార్తలు రాసిన ‘రాడికల్ ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్ల’పై కొరడా.
ఉత్తరప్రదేశ్ లోని షామ్లీకి చెందిన ఆయుష్ మాలిక్ మత మార్పిడి కేసుకు సంబంధించి తప్పుడు వార్తలను (ఫేక్ న్యూస్) వ్యాప్తి చేసినందుకుగాను ఆరుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై షామ్లీ…
