₹100 కోట్ల స్కామ్: అజిత్ దోవల్ అండర్ కవర్ ఏజెంట్ అని చెప్పి ఐఏఎస్ అవతారం ఎత్తిన కేటుగాడు!
బీహార్ రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మనీష్ కుమార్ గుప్తా (చిక్కు) అనే ఒక మోసగాడు తనను తాను ఒక ఐఏఎస్ (IAS) అధికారిగా మరియు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్…
