నాడు మోదీపై విషం, నేడు రేవంత్‌తో దోస్తీ! మాయా ట్యూడర్,ఫైసల్ దేవ్‌జీ అజెండాను భుజానికెత్తుకున్న తెలంగాణ సీఎం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. విద్యాభివృద్ధి, పెట్టుబడుల ముసుగులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి…
