రూ. 2 వేలు దాటిన యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు? ఎవరికి వర్తిస్తాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ. 2,000 దాటిన యూపీఐ…
