ఉద్ధవ్ థాకరేకు చారిత్రక దెబ్బ! హిందుత్వ అస్తిత్వం కోసం షిండే (ఎన్డీఏ) వైపు ఆరుగురు శివసేన ఎంపీలు!
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. హిందుత్వ సింహం, హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే స్థాపించిన శివసేన పార్టీ తన అసలైన సిద్ధాంతాల వైపు వేగంగా…
