ఢిల్లీ పోలీసులదే బాధ్యత! CJP నిరసన ర్యాలీ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత…
