సిమ్ యాక్టివేషన్‌కు ముందే రియల్ టైమ్ వెరిఫికేషన్: సైబర్ నేరాలకు కేంద్రం బ్రేక్
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు మరియు పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా కొత్త సిమ్ (SIM) కార్డుల జారీ ప్రక్రియను…
