BJPTelangana త్రివేండ్రం, ముంబై తర్వాత… బీజేపీ తదుపరి టార్గెట్ హైదరాబాద్! By Journalist Sirisha N No Comments on త్రివేండ్రం, ముంబై తర్వాత… బీజేపీ తదుపరి టార్గెట్ హైదరాబాద్! January 21, 2026 హైదరాబాద్: దక్షిణాన త్రివేండ్రం నుంచి పశ్చిమాన ముంబై వరకు దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు ‘కాషాయమయం’ అవుతున్నాయి. అభివృద్ధి, సుస్థిర పాలనకే పట్టం కడుతున్న పట్టణ…