దిశా సాలియన్ మృతి కేసులో సంచలన ఎఫ్ఐఆర్.. ఆదిత్య ఠాక్రేను రక్షించేందుకే ఈ ఘాతుకం!
ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దిశా మరణం కేవలం ఆత్మహత్య కాదని, ఇదొక సుదీర్ఘమైన నేరపూరిత కుట్ర…
