పరీక్షల పేపర్ లీకేజీలకు చెక్! కఠిన శిక్షలు, భారీ జరిమానాలతో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా వివిధ పోటీ, ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు మరియు పేపర్ లీకేజీ అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మంత్రిమండలి అత్యంత కీలకమైన నిర్ణయం…
