మతతత్వ పార్టీ ఏది? కాంగ్రెస్ చరిత్ర.. బీజేపీ సబ్ కా వికాస్!మరి CJP?
భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ముద్రవేసే ప్రయత్నం జరుగుతున్న ఈ రోజుల్లో, అసలు మతతత్వ పార్టీ ఏది అన్నది చరిత్ర పుటలు తిరగేస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ ఆవిర్భావానికి ముందే మతాల ఆధారంగా ఈ దేశాన్ని రెండు ముక్కలుగా విభజించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? కాశ్మీర్ లోయలో హిందువుల అణచివేత, వారిపై జరిగిన దారుణ మారణకాండను కళ్లులేని కబోదిలా చూసిన చరిత్ర ఆ పార్టీకి ఉందన్నది కాదనలేని సత్యం. కేవలం మైనారిటీ ఓట్ల బుజ్జగింపుల కోసం హిందువుల మనోభావాలను, వారి దేవీ దేవతలను ఎలా అవమానించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయోధ్యలో శ్రీ రామచంద్రుడి జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించుకోవడానికి మన హిందువులకు వంద సంవత్సరాల పైనే సమయం ఎందుకు పట్టింది? ఆనాడు రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా ఏకంగా 15 మంది లాయర్లను మోహరించింది కాంగ్రెస్ కాదా అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
మరోవైపు బీజేపీ వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో, మతకల్లోలాలు ఎక్కడైనా జరుగుతున్నాయా అన్నది బేరీజు వేసుకోవాలి. కానీ ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇటీవలి ఘటనలే సాక్ష్యం. కర్ణాటకలో ఓ వ్యాపారి తన దుకాణంలో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే, ముస్లిం మూకలు వచ్చి దాడి చేసే దుస్థితి. ఇక తెలంగాణలో, ఏకంగా హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. సమాజాన్ని ఎంత ప్రమాదకరంగా మారుస్తున్నారంటే, పసిపిల్లల మెదళ్లలో కూడా మతవిద్వేషాల విషాన్ని నూరిపోస్తూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస నైతిక బాధ్యత వహించకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఉర్దూ, అరబిక్ భాషలను ఓ ముస్లిం ఉపాధ్యాయుడు విద్యార్థులకు బలవంతంగా బోధిస్తుంటే, దానిని ప్రశ్నించిన బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేశారు తప్ప, ఆ స్కూల్ యాజమాన్యంపై రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యా తీసుకోలేదు.
ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ధీమాతోనే, నిన్న సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులను ‘కల్మా’ చదువుకుని రమ్మని ఏకంగా డైరీలో హోంవర్క్ రాసిచ్చే స్థాయికి బరితెగించారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాల్సిన స్కూళ్లలో టెర్రరిస్టుల నుంచి తప్పించుకోవడానికి ఈ కల్మా చదువుకోమని చెబుతున్నారా? లేక ఇది కేవలం మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ చేతగానితనమా? ఒక పక్క సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో బీజేపీ ప్రతి అర్హుడికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రణాళికలు రచిస్తుంటే, దేశ జీడీపీ ఏ రకంగా పరుగులు పెడుతుందో మనం కళ్లారా చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ చేస్తున్న ఈ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు లేటెస్ట్ వెర్షన్‌గా ఇప్పుడు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారు.
విద్యార్థుల హక్కుల కోసమని, నీట్ పేపర్ లీకేజీలపై పోరాటం, ఉపాధి అవకాశాల కోసమని పుట్టుకొచ్చిన వీరు… జంతర్ మంతర్ వేదికగా చేస్తున్న నిరసనలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. శూర్పణఖ లాంటి అరుంధతీ రాయ్‌ని పిలిచి ప్రోపగాండా చేయించడం, ప్రకాష్ రాజ్ లాంటి హిందూ ద్వేషులను వేదికపైకి ఎక్కించి ‘జై శ్రీరామ్ అనను.. జై సంవిధాన్ అంటాను’ అంటూ కుహనా లౌకికవాదం మాట్లాడించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? అసలు విద్యార్థుల సమస్యల కోసం పెట్టిన ధర్నాలో రాముడి ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఇంకొకడు వచ్చి ఏకంగా సీతమ్మ వారిని అవమానించేలా మాట్లాడటం వీళ్ళ బహు వీర్య పుత్ర లక్షణాలకు నిదర్శనం. నిజంగా విద్యార్థులకు మేలు చేయాలనుకుంటే ఈ వేషాలన్నీ ఎందుకు?
మనం 2026లో ఉన్నాం. టెక్నాలజీ ఎంతో ముందుకెళ్లి జెన్-జి (Gen Z) దాటి ఆల్ఫా (Alpha) జనరేషన్ కూడా వచ్చేసింది. ఇంకా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రేపే ఈ ‘తుక్డే’ గ్యాంగ్‌కి మద్దతు ఇస్తారా? లేక దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వారికి అండగా ఉంటారా? అన్నది నేటి యువత ఆలోచించాలి. దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ విభజన రాజకీయాలపై యూత్ అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. యూత్ బీ అలర్ట్!