ఈ నిశ్శబ్దం రాబోయే ప్రమాదానికి సంకేతమేనా

అసలు మనం ఇండియాలోనే ఉన్నామా…. లేక తాలిబన్ రాజ్యంలో ఉన్నామా❓❓❓

సోషల్ మీడియా లో చూసాను…. మైండ్ బ్లాక్ అయ్యింది “బ్రాహ్మణ్ భారత్ ఛోడో” అట….

ఇదేం అరాచకం రా బాబు….❓

అసలు ఈ మాట రాసిన వాడికి ఎంత ధైర్యం….❓ అదే చేత్తో…. వేరే మతం వాళ్ళ గురించి ఇలా ఒక్క ముక్క రాయగలడా❓❓

ఒక్కసారి ఊహించుకోండి…. ఇదే మాట వేరే వాళ్ళని అని ఉంటే…. ఈపాటికి దేశం తగలబడిపోయేది కాదా❓ రోడ్ల మీద బస్సులు కాలేవి కావా❓ టీవీల్లో డిబేట్లు దద్దరిల్లేవి కావా❓

కానీ బ్రాహ్మణులని తిడితే మాత్రం…. అది “ఫ్యాషన్” అయిపోయింది…. ఎవడు పడితే వాడు నోటికొచ్చినట్టు మొరుగుతున్నాడు…. ఎవరూ అడిగే దిక్కు లేదు….

ఎందుకు ఈ వివక్ష❓❓ వాళ్లు బస్సులు తగలబెట్టరనా….❓ వాళ్లు రాళ్లు విసరరనా….❓ వాళ్లు చేతుల్లో కత్తులు పట్టుకోరనా….❓

కేవలం పుస్తకం పట్టుకుని…. శాంతంగా బతికే వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ❓❓

నెత్తి మీద టోపీ పెట్టుకుంటే మత స్వేచ్ఛ అట…. మెడలో సిలువ వేసుకుంటే భక్తి అట…. కానీ ఒక బ్రాహ్మణుడు జంద్యం వేసుకుంటే మాత్రం తప్పా❓❓ నుదుటిన బొట్టు పెట్టుకుంటే చాదస్తమా❓❓

అందరికీ ఒక న్యాయం…. వీళ్ళకి ఇంకో న్యాయమా❓ ఇదేనా మీ సెక్యులరిజం❓❓❓

ఒకవేళ వాళ్ళు నిరసనలు చెయ్యాల్సివస్తే ..ఒక చీమకి కూడా హాని కలగకుండా జాగ్రత్త పడతారు…అదీ వాళ్ళ సంస్కారం అంటే…

అలాంటి వాళ్ళని దేశం విడిచి పొమ్మంటే…. ఇక ఈ దేశంలో మిగిలేది ఎవరు❓ రౌడీలూ, గుండాలూ మాత్రమేనా❓❓

మా తాతయ్య చెప్పేవాడు…. రజాకార్ల టైంలో ఇలాగే మొదలైంది అని…. అప్పుడు కూడా అమాయకులనే టార్గెట్ చేశారు…. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా❓❓

ఒక సామాన్యుడిగా నాకు భయం వేస్తోంది…. ఈ రోజు వాళ్ళని వెళ్ళగొడితే…. రేపు మనల్ని ఎవరు కాపాడతారు❓

మంచి వాళ్ళని భయపెట్టడం చాలా ఈజీ…. కానీ గుర్తుపెట్టుకోండి…. ధర్మం కోసం నిలబడే వాడు లేకపోతే…. ఆ అరాచకం రేపు మన ఇంటి తలుపు కూడా తడుతుంది….

ఇది బ్రాహ్మణుల సమస్య అని వదిలేయకండి…. ఇది మన దేశం సమస్య…. ఇది ధర్మం సమస్య….

సిగ్గుపడాలి మనం…. ఇలాంటి రాతలు చూసి కూడా ఇంకా మౌనంగా ఉన్నందుకు….

ఇప్పుడైనా నోరు విప్పండి…. లేకపోతే రేపు మాట్లాడటానికి నాలుక కూడా మిగలదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *