దివాలా తీసిన పాకిస్తాన్ దొంగ బుద్ధి! చుక్క నీటి కోసం మన సనాతన ధర్మాన్ని, చరిత్రను దొంగిలించే సిగ్గుమాలిన కుట్ర!
ఒకప్పుడు భారత్ అంటే పళ్లు నూరిన దేశం, హిందువులంటేనే పాఠ్యపుస్తకాల్లో విషం చిమ్మిన దేశం.. ఇప్పుడు అకస్మాత్తుగా “సంస్కృతం మాది, చాణక్యుడు మావాడు, సింధు నాగరికత మాదే”…
