AP Political Updates Archives - Journalist Sirisha

శివయ్య ముందు బూట్లా? చంద్రబాబు, నాగబాబుల తీరుపై భగ్గుమంటున్న హిందువులు!
సనాతన ధర్మం గురించి వేదికలెక్కి మైకుల్లో ఉపన్యాసాలు దంచడం కాదు, ఆచరణలో చూపించాలన్న కనీస సంస్కారం ఈ పాలకులకు లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన కొణిదెల నాగబాబు దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో చోటుచేసుకున్న దృశ్యాలు హిందూ సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి స్వయంగా పరమ పవిత్రమైన శివయ్య విగ్రహం సాక్షిగా వ్యవహరించిన తీరు వారి హిందూత్వ చిత్తశుద్ధిని, ఆచరణను నిలదీస్తోంది.

సాక్షాత్తూ ఆ లయకారుడి విగ్రహం ఎదుట, బూట్లు, చెప్పులు వేసుకుని దర్జాగా నిలబడి ఫోటోలకు పోజులివ్వడం ఏ రకమైన హిందూ సంప్రదాయమో చంద్రబాబు గారే సెలవివ్వాలి. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు, మీడియా కెమెరాలు తమను బంధిస్తున్నాయన్న సోయి కూడా లేకుండా, దేవుడి పట్ల కనీస భక్తిశ్రద్ధలు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం దారుణం. శివయ్య ఎదుట బూట్లతో నిలబడే ఈ అహంకారం చూస్తుంటే, తాము భగవంతుడికంటే అధికులమన్న అజ్ఞానంలో ఈ నాయకులు ఉన్నారా అన్న అనుమానం కలగక మానదు.

ఈ సందర్భంగా ఒక పాత సంఘటనను వీరికి గుర్తు చేయక తప్పదు. ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మీరే స్వయంగా ఒక దేవుడి విగ్రహాన్ని బహుకరించినప్పుడు, ఆయన మీ ఎదుటే వేదికపై తన బూట్లు విప్పి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ విగ్రహాన్ని స్వీకరించిన దృశ్యం మీకు గుర్తులేదా? ప్రపంచం కీర్తించే ఒక క్రీడాకారుడికి మన సనాతన ధర్మం పట్ల, దేవుడి పట్ల ఉన్న కనీస గౌరవం, సంస్కారం… నిత్యం సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు దంచే మీకు, మీ చుట్టూ ఉన్న నాయకులకు లేకుండా పోవడం సిగ్గుచేటు కాదా?

Sachin Tendulkar was in Andhra Pradesh yesterday

Notice how Sachin Tendulkar removes his shoes before stepping forward to receive an idol of Lord Venkateswara from the CM of Andhra Pradesh
N. Chandrababu Naidu 🙂 pic.twitter.com/GlQXNcvWNQ
— Akul (𝑨𝑻10) (@Loyalsachfan10) April 28, 2026

ఈ తంతు జరుగుతున్నప్పుడు అక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత అన్నగారు నాగబాబు కూడా ఉండటం మరో వ్యంగ్యం. వ్యక్తుల ముందు, అధినేతల ముందు వంగి వంగి దండాలు పెడుతూ చూపించే శ్రద్ధలో పదో వంతు కూడా మన హిందూ దేవతామూర్తుల పట్ల చూపించకపోవడం విచారకరం. భౌతికమైన అధికార పీఠం మీదున్న వ్యక్తులపై ఉండే భయభక్తులు, సమస్త లోకాలను శాసించే ఆ మహాదేవుడిపై ఎందుకు ఉండవు?

నిన్న మొన్నటి వరకూ దేవస్థానాల పవిత్రత దెబ్బతిన్నదంటూ, అపచారం జరిగిందంటూ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు కదా, మరి ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, తన సొంత అన్నగారు కలిసి శివయ్య విగ్రహం ముందు చెప్పులతో నిలబడి చేసిన ఈ ఘోర అపచారానికి ఏ దీక్ష చేస్తారో సమాధానం చెప్పాలి. హిందూ ధర్మం అంటే కేవలం మైకుల్లో చెప్పే మాటలు కాదు, అది మన నడవడికలో కనిపించాలి. ఉపన్యాసాలకే పరిమితమైన మీ సనాతన ధర్మం, ఇలా చెప్పుల కాలితో దేవుడిని అవమానించడమేనా అని నేడు సగటు హిందువు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు.

Journalist Sirisha

an independent Nationalist journalist. I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.

4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ‘LCA Mk-1A’ రాకకు సర్వం సిద్ధం.. వివరాలు వెల్లడించిన HAL
by Journalist Sirisha
<time datetime="2026-09-18T12:02:51+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
భారత వాయుసేన (IAF) గగనతల ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు 4.5 జనరేషన్ లైట్… Read more: 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ‘LCA Mk-1A’ రాకకు సర్వం సిద్ధం.. వివరాలు వెల్లడించిన HAL

“హిందీపై మీ మైండ్ సెట్ మార్చుకోండి”.. తమిళనాడు సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు!
by Journalist Sirisha
<time datetime="2026-09-18T10:46:41+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
తమిళనాడు రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు స్పందిస్తూ… Read more: “హిందీపై మీ మైండ్ సెట్ మార్చుకోండి”.. తమిళనాడు సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు!

రాముడు, శివాజీ, మోదీలపై విషం.. ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్‌కు ఢిల్లీ కోర్టు షాక్!
by Journalist Sirisha
<time datetime="2026-09-18T06:52:13+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, చారిత్రక వీరులు మరియు దేశ ప్రధానిపై వివాదాస్పద… Read more: రాముడు, శివాజీ, మోదీలపై విషం.. ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్‌కు ఢిల్లీ కోర్టు షాక్!

రొటీన్ ప్రొటోకాల్‌పై రాద్ధాంతం.. యూఎన్‌కు మహువా మోయిత్రా లేఖపై సర్వత్రా విమర్శలు
by Journalist Sirisha
<time datetime="2026-09-17T22:15:04+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. కేంద్ర హోం మంత్రి అమిత్… Read more: రొటీన్ ప్రొటోకాల్‌పై రాద్ధాంతం.. యూఎన్‌కు మహువా మోయిత్రా లేఖపై సర్వత్రా విమర్శలు

రూ. 2 వేలు దాటిన యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు? ఎవరికి వర్తిస్తాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
by Journalist Sirisha
<time datetime="2026-09-17T20:54:10+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా… Read more: రూ. 2 వేలు దాటిన యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు? ఎవరికి వర్తిస్తాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ప్రధాని మోదీకి రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్.. 1000 మంది మహిళలకు ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T18:58:32+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… Read more: ప్రధాని మోదీకి రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్.. 1000 మంది మహిళలకు ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ!

హైదరాబాద్ విమోచనోద్యమంలో  ఆర్ఎస్ఎస్ చారిత్రక పాత్ర!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T18:06:12+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థాన విముక్తి దినోత్సవం. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల… Read more: హైదరాబాద్ విమోచనోద్యమంలో  ఆర్ఎస్ఎస్ చారిత్రక పాత్ర!

పటేల్ సాహసం, అమరుల త్యాగం: తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T17:32:31+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
నిజాం నిరంకుశత్వంపై నిప్పులు చెరిగిన నేల… రజాకార్ల రక్తదాహాన్ని రుధిరంతోనే కడిగిన వేళ…… Read more: పటేల్ సాహసం, అమరుల త్యాగం: తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే!

The post శివయ్య ముందు బూట్లా? చంద్రబాబు, నాగబాబుల తీరుపై భగ్గుమంటున్న హిందువులు! appeared first on Journalist Sirisha.

నాడు ఎగతాళి.. నేడు క్రెడిట్ చోరీ: భోగాపురంపై జగన్ యూటర్న్!
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే (ఆగస్టు 17 తర్వాత) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో, దీని క్రెడిట్ తమదంటే తమదని అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా?” అంటూ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక ‘పిచ్చి చర్య’గా అభివర్ణించారు. అప్పట్లో రైతుల చేత కోర్టుల్లో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు అదే ఎయిర్ పోర్ట్ నిర్మాణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

వాస్తవానికి విశాఖలో పౌర విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు 1997లోనే వచ్చింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ కంట్రోల్‌లో ఉండటం వల్ల వాణిజ్య విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చంద్రబాబు ప్రభుత్వమే భోగాపురంలో భూసేకరణ చేసి, రైతులకు భారీ పరిహారం అందించి, పర్యావరణ అనుమతులు సాధించి 2019లో శంకుస్థాపన చేసింది.

ఈ విమానాశ్రయాన్ని హుదూద్ లాంటి భయంకరమైన తుఫాన్లను (275 కి.మీ వేగంతో గాలులు వీచినా), 24 గంటల్లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతాన్ని తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఈ పనులు నెమ్మదించినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.

The post నాడు ఎగతాళి.. నేడు క్రెడిట్ చోరీ: భోగాపురంపై జగన్ యూటర్న్! appeared first on Journalist Sirisha.

జనసేన ‘షెల్టర్’లో వైసీపీ బినామీ! గుడిపాటి సీతారాం చేరిక వెనుక ‘ఎస్కేప్’ స్కెచ్?
అమరావతి, జులై 10: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో అండదండలతో అక్రమ దందాలు సాగించిన కొందరు నేతలు, ఇప్పుడు చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి సరికొత్త వ్యూహాలకు తెరలేపారు. సేఫ్ షెల్టర్ కోసం అధికార కూటమిలోని పార్టీల వైపు చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి గుడిపాటి సీతారాం చేరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుడిపాటి సీతారాం ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా, వ్యాపారవేత్తగా సమాజంలో చలామణి అవుతున్నప్పటికీ, ఆయన వెనుక పెద్ద రాజకీయ నెట్‌వర్క్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి చెందిన కొందరు కీలక అవినీతి నేతలకు ఆయన బినామీగా వ్యవహరించారనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికారం ఉన్నంత కాలం తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ఈ బినామీ వ్యవహారం, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వెలుగులోకి వస్తోంది.

ఇటీవల చోటుచేసుకున్న కేఎన్ఆర్ అరెస్ట్ ఉదంతంతో బినామీ నేతల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. తదుపరి టార్గెట్ తామే కావచ్చునేమోననే భయంతో, చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవడానికి ‘ఎస్కేప్ స్కెచ్’ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడం, ఆ తర్వాత సీతారాం తన పాత వ్యూహాలకు మళ్లీ పదును పెట్టడం వెనుక ఉన్న అసలు రంగులు బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం కొందరి అంతిమ లక్ష్యంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. తాము నమ్ముకున్న పార్టీ నామరూపాలు లేకుండా పోయినప్పుడు, చోటామోటా నాయకుల నుంచి పెద్ద లీడర్ల వరకు అందరూ సేఫ్ షెల్టర్ల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, ఈ మూడు పార్టీలలో ఏదో ఒకదాని పంచన చేరి తమ గత పాపాలను కడిగేసుకోవాలని చూస్తున్నారు. తమ పాత అక్రమాలను మసిపూసి మారేడుకాయ చేసి, రంగులు మార్చే ఊసరవెల్లి రాజకీయాలకు కొందరు తెరలేపుతున్నారనే ఆరోపణలు ఈ చేరికతో స్పష్టమవుతున్నాయి.

జనసేన పార్టీలోకి గుడిపాటి సీతారాం చేరిక వెనుక ఉన్న ఈ బినామీ లింకులు, ఎస్కేప్ ప్లాన్‌లపై రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది

The post జనసేన ‘షెల్టర్’లో వైసీపీ బినామీ! గుడిపాటి సీతారాం చేరిక వెనుక ‘ఎస్కేప్’ స్కెచ్? appeared first on Journalist Sirisha.