తెలంగాణ రాజకీయాలు Archives - Journalist Sirisha

తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో, తెలంగాణ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతూ.. పార్టీలోని ఇద్దరు కీలక ప్రజాదరణ కలిగిన నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలకు పార్టీ అధిష్టానం శాశ్వత ముగింపు పలికింది. వీరిద్దరూ ఏకతాటిపైకి రావడంతో అధికార కాంగ్రెస్, ఉనికి కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ (BRS) శిబిరాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

కలిసికట్టుగా కమలనాథులు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో, సీనియర్ నేత ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. ఓ వైపు హిందూత్వ అజెండాతో యువతలో, ప్రజల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన బండి సంజయ్, మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న ఈటల రాజేందర్.. ఇద్దరూ చేతులు కలపడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. “మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మా అంతిమ లక్ష్యం తెలంగాణలో రామరాజ్యం స్థాపించడమే, పేదల సంక్షేమమే” అని వీరిద్దరూ స్పష్టం చేయడం కింది స్థాయి కార్యకర్తల్లో నయా జోష్ నింపింది.

కాంగ్రెస్ అరాచక పాలనపై అసహనం.. సమావేశం అనంతరం బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని, ప్రజలు ఈ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయారని జర్నలిస్టులు, విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కనుమరుగవుతున్న బీఆర్ఎస్.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే! ఇక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోనే కేసీఆర్ పార్టీని తెలంగాణ సమాజం శాశ్వతంగా పాతాళానికి తొక్కింది. అవినీతి, అహంకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గులాబీ పార్టీకి ఇక తెలంగాణలో భవిష్యత్తు శూన్యం. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.

ఈ రాజకీయ శూన్యతను పూరిస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, దేశభక్తి ఎజెండాకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండి సంజయ్ దూకుడు, ఈటల రాజేందర్ వ్యూహచతురత, కిషన్ రెడ్డి అనుభవం, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో తెలంగాణ కమలదళం అజేయ శక్తిగా ఆవిర్భవించింది.

“సింహాలు రెండు కలిస్తే వేట ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూస్తారు” అన్నట్లుగా తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కుటుంబ పార్టీ బీఆర్ఎస్‌ను పూర్తిగా బొందపెట్టి.. కాషాయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, ఆపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యం అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

The post తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే! appeared first on Journalist Sirisha.

బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఒకే ఎపిక్ నంబర్ తో కలకలం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేటలోనూ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలోనూ ఆయన పేరుతో ఓట్లు నమోదై ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ రెండు చోట్ల కూడా ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ TES0274035 ఒకటే కావడం గమనార్హం. దేశంలో ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని పదే పదే ఆరోపించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సాక్షాత్తూ తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రికే ఇలా రెండు చోట్ల ఓట్లు ఉండటంపై ఏమని సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అయితే, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే చట్టప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇటీవలే ఎన్నికల సంఘం (ఈసీ) కఠినంగా హెచ్చరించింది. సరిగ్గా ఇలాంటి వ్యవహారంలోనే బహుళ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే అభియోగాలపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు ఇటీవలే నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ ఘటన ఇంకా వార్తల్లో ఉండగానే, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతోనే ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇది ఎన్నికల అధికారుల సాంకేతిక లోపమా కాదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉండగా, ఈ వ్యవహారంపై ఈసీ మరియు సంబంధిత వర్గాలు ఎలా స్పందిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

The post బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఒకే ఎపిక్ నంబర్ తో కలకలం! appeared first on Journalist Sirisha.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి బదిలీ, భద్రత కోత: కక్ష సాధింపా? లేక సాధారణ పాలనా ప్రక్రియేనా?
రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రతిపక్ష నేతగా, ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబం చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదం ముసురుకుంది. ఆయన సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయి బదిలీ వేగం, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన భద్రత ఉపసంహరణ వ్యవహారాలపై ఇప్పుడు పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవైపు ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న “కక్ష సాధింపు” అని ప్రవీణ్ కుమార్ వర్గం ఆరోపిస్తుండగా, మరోవైపు ఇది కేవలం “సాధారణ పరిపాలనా ప్రక్రియ” మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటి? దీని వెనుక ఉన్న పరిపాలనా, రాజకీయ సమీకరణాలపై ‘నెటి తెలుగు భారత్’ ప్రత్యేక పరిశోధనాత్మక కథనం.

నిమిషాల వ్యవధిలో బదిలీ: పారదర్శకతా? వ్యూహాత్మక చర్యనా?

అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టులో ఉన్న లక్ష్మీభాయి గారిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేషన్ శాఖకు బదిలీ చేస్తూ ఈ రోజు ఉదయం అత్యంత వేగంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఫైల్ క్లియర్ కావడం, ఆర్డర్స్ జారీ కావడం సచివాలయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.

ఇక్కడ పరిశీలించాల్సిన కీలక అంశాలు:

శాఖల ప్రాధాన్యత: మార్కెటింగ్ డైరెక్టర్ అనేది క్షేత్రస్థాయిలో నేరుగా నిధులు, కొనుగోళ్లు, మార్కెట్ కమిటీలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పోస్ట్. దీనితో పోలిస్తే కో ఆపరేషన్ శాఖ అంతగా వెలుగులో లేని విభాగం. ప్రభుత్వ అవినీతిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళమెత్తిన తరుణంలోనే ఈ మార్పు జరగడం కాకతాళీయమా, లేక కావాలనే లూప్ లైన్ పోస్టింగ్‌కు పంపారా అనే అనుమానాలకు తావిస్తోంది.

ఆ నిమిషాల వేగం వెనుక: సాధారణంగా బదిలీల ఫైల్స్ రోజుల తరబడి నలుగుతాయి. కానీ లక్ష్మీభాయి గారి విషయంలో మెరుపు వేగంతో ఆర్డర్స్ రావడం వెనుక అడ్మినిస్ట్రేటివ్ అత్యవసర పరిస్థితి ఏముందనేది సమాధానం లేని ప్రశ్న.

భద్రత ఉపసంహరణ: ముప్పు అంచనాలో నిజమెంత?

అడిషనల్ డీజీపీగా రిటైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇటీవల భద్రతను, అధికారిక వాహన సౌకర్యాన్ని రద్దు చేయడం మరో సంచలనంగా మారింది. సుదీర్ఘకాలం పోలీసు బాస్ గా, ముఖ్యంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన అధికారికి భద్రత తగ్గించడంపై ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?: సర్వీస్ నుండి రిటైర్ అయిన తర్వాత హోదాను బట్టి కాకుండా, ప్రస్తుత ఇంటెలిజెన్స్ ‘థ్రెట్ పర్సెప్షన్’ (ముప్పు అంచనా) నివేదికల ఆధారంగానే సెక్యూరిటీని రివ్యూ చేస్తారు. ప్రభుత్వం ఈ నివేదికల ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది.

కౌంటర్ వాదన: ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్లే వేగం పెరిగింది. ఇలాంటి సమయంలో భద్రతను పూర్తిగా తొలగించడం, కనీసం వాహనాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చూడటం రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెట్టే వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఈ తరహా ఒత్తిళ్లు కొనసాగడం వ్యవస్థల దుర్వినియోగానికి అద్దం పడుతోందనే విమర్శలు ఉన్నాయి.

రాజకీయ మైలేజ్ వర్సెస్ విక్టిమ్ కార్డ్

ఈ వివాదానికి రెండో వైపు కూడా ఉంది. బదిలీలు, సెక్యూరిటీ రివ్యూలు ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఏ అధికారి కూడా ఒకే పోస్టులో శాశ్వతంగా ఉండలేరు. కో ఆపరేషన్ శాఖ కూడా ప్రజాసేవకు భాగమే అయినప్పుడు, దాన్ని ‘అప్రాధాన్య’ పోస్ట్‌గా చిత్రీకరించడం ద్వారా ప్రవీణ్ కుమార్ పొలిటికల్ మైలేజ్ కోసం ‘విక్టిమ్ కార్డ్’ వాడుతున్నారా అనే కోణాన్ని కూడా తోసిపుచ్చలేం.

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ పరిపాలనా మార్పులను ఆయన ఒక రాజకీయ ఆయుధంగా మలచుకుంటున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ఒక రాజకీయ నాయకుడిని నియంత్రించడానికి ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగ బాధ్యతలను, లేదా ఒక మాజీ ఐపీఎస్ అధికారి కనీస భద్రతను లాగడం ఆరోగ్యకరమైన రాజకీయ సంప్రదాయం అనిపించుకోదు. అదే సమయంలో, ప్రతి చిన్న బదిలీని కుట్రగా అభివర్ణించడం కూడా రాజకీయ పరిణతి కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న నగ్న సత్యాన్ని ప్రజలే గ్రహించాల్సి ఉంది.

The post ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి బదిలీ, భద్రత కోత: కక్ష సాధింపా? లేక సాధారణ పాలనా ప్రక్రియేనా? appeared first on Journalist Sirisha.

మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా?
బండి సంజయ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న క్యాడర్ – వణుకుతున్న ప్రత్యర్థులు!

–గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రం శిరీష జర్నలిస్ట్..

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ వ్యూహకర్త నితిన్ నబి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడం వెనుక అతిపెద్ద రాజకీయ ఆంతర్యం దాగి ఉంది. కేవలం నాయకులను కలవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికల రణరంగానికి సమాయత్తం చేయడమే ఢిల్లీ పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

యోధులున్నారు.. కానీ సమన్వయమేదీ?

తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం మరే పార్టీకి లేదు. ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లాంటి నాయకులతో పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల అగ్రెసివ్ యోధులు.

అయితే, ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీలో ‘ఈగో వార్స్’ నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అసలైన, ఏకైక రాజకీయ శత్రువుగా బీజేపీనే పరిగణిస్తున్నాయి. కమల దళం బలపడితే తమ ఉనికి గల్లంతవుతుందనే భయం ఆ రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జతెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం అంత సులువు కాదు. ఆరు దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే నిర్దాక్షిణ్యంగా ఫామ్ హౌస్‌కు పరిమితం చేసిన చరిత్ర తెలంగాణ ఓటర్లది. అలాంటి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలు ఇప్పుడు ఆ పార్టీకే ఉరితాడుగా మారుతున్నాయి.

100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు ప్రజలకు మొండిచేయి చూపుతోంది:

హైడ్రా పేరుతో విధ్వంసం: అక్రమాల కూల్చివేతల పేరుతో సామాన్యులను, పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటోంది.

రైతాంగానికి ద్రోహం: గిట్టుబాటు ధరల ఊసే లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రెండు లక్షల రుణమాఫీ’ సగంలోనే ఆగిపోయి రైతులను రోడ్డున పడేసింది.

మహిళలు, వృద్ధులకు దగా: పెన్షన్లు పెంచుతామని ఆశపెట్టి ఇప్పుడు నిధులు లేవని దాటవేస్తున్నారు.

కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం: ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ హామీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తుకూడా లేదు.

విద్యార్థినులకు స్కూటీలు: ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

బడుగు, బలహీన వర్గాలకు మోసం: బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి విస్మరించారు. దళిత బంధుకు అదనంగా మరో ఐదు లక్షలు కలిపి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఆశపెట్టి దళితుల ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.

తెలంగాణ సాధన కోసం సకల జనులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కూడా ఇదే తరహాలో అన్ని వర్గాలూ ఏకమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కుటుంబ రాజకీయాలతో చతికిలబడ్డ బీఆర్ఎస్

మరోవైపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, అప్పుడప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సభలు పెడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, జనాలు ఆ కుటుంబ పాలనను, వారి మాటలను నమ్మే స్థితిలో లేరు. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తూ, తెలంగాణకు అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల ముందు నిలబడుతోంది.

గల్లీ నుంచి సిటీ వరకు.. చాప కింద నీరులా కాషాయ దళం

క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఊహించని స్థాయిలో బలపడింది. బూత్ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం పార్టీ విస్తరణకు నిదర్శనం. నిజామాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీల కుటిల రాజకీయాల వల్లే మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయలేం. తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రంగు చాప కింద నీరులా కాదు, ఏకంగా ఒక సునామీలా విస్తరిస్తోంది.

జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్లు.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

అధికారంలోకి రావాలంటే పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం కీలకం. ఇప్పుడు బీజేపీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ (GHMC), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే. నితిన్ నబి సమక్షంలో నిన్న జరిగిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

“వరంగల్ కార్పొరేషన్ వర్సెస్ హైదరాబాద్ కార్పొరేషన్.. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా..!” అంటూ ఆయన విసిరిన సవాల్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. “మనకు గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది.. వాళ్లకు శిక్షణ ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతాం” అని బండి సంజయ్ చేసిన ప్రకటన బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.

ప్రధాని సభలో బండికే బ్రహ్మరథం.. సీఎం అభ్యర్థి ఆయనేనా?

నాయకుడికి జనాదరణ ఉంటే క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ స్పష్టం చేసింది. మోడీ సభకు బండి సంజయ్ రాగానే క్యాడర్ చూపించిన జోష్, ఇచ్చిన స్వాగతం చూస్తే.. తెలంగాణ భవిష్యత్ సీఎం ఆయనే అన్నంతగా వాతావరణం మార్మోగిపోయింది.

అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి ఇస్తేనే..!

అధికార రాజకీయాల్లో ఎత్తుగడలు సాధారణమే. కానీ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలం దాని కార్యకర్తలు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వ సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న నిస్వార్థ సైనికులు వారు. “మా తాత చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పారు వస్తుందని.. కానీ ఈసారి కచ్చితంగా రామరాజ్యం వస్తుంది” అనే ప్రగాఢ విశ్వాసంతో వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల ఈగో వార్స్, తప్పుడు రిపోర్టుల వల్లే అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే.. బండి సంజయ్‌ను ఆరోజు తప్పించడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆ ఒక్క తప్పు వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సామాన్యులు చెప్పే నిజం!

కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తుల మధ్య ఈగోలను పక్కనబెట్టి, క్యాడర్‌కు గౌరవం దక్కాలంటే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ కుమార్‌కు రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని పొలిటికల్ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరి ఢిల్లీ పెద్దలు గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తారా? బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి!

The post మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా? appeared first on Journalist Sirisha.