Pakistan Archives - Journalist Sirisha

సౌదీ, పాకిస్థాన్, టర్కియేల ‘మక్కా రక్షణ ఒప్పందం’: భారత్‌పై దీని ప్రభావం ఏమిటి?
సౌదీ  అరేబియా, పాకిస్థాన్, మరియు టర్కియే దేశాలు ఇటీవల మక్కా వేదికగా ఒక కీలకమైన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం (Mecca Joint Defence Pact) పై సంతకాలు చేశాయి.

“ఒకరిపై దాడి జరిగితే, అది ముగ్గురిపై జరిగిన దాడిగానే పరిగణిస్తాం” (Attack on one, attack on all) అనేది ఈ చారిత్రక ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, మరియు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో ఈ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది.

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ మూడు దేశాలు తమ ఉమ్మడి భద్రతను, రక్షణ సహకారాన్ని, మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఈ కీలక అడుగు వేశాయి.ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (పశ్చిమాసియా) ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, ముఖ్యంగా గాజా, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ వంటి దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఈ సరికొత్త ఒప్పందానికి దారితీశాయి.

🔈 PR No. 2️⃣0️⃣4️⃣/2️⃣0️⃣2️⃣6️⃣

Makkah Al-Mukarramah Summit for Joint Defence

🔗⬇️ pic.twitter.com/mIzASADmau
— Ministry of Foreign Affairs – Pakistan (@ForeignOfficePk) August 7, 2026

గత కొంతకాలంగా సౌదీ అరేబియాకు చెందిన చమురు కర్మాగారాలు, మౌలిక సదుపాయాలపై తరచుగా డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సౌదీ తన భద్రతా భాగస్వామ్యాలను సంప్రదాయ మిత్రదేశాలకే పరిమితం చేయకుండా విస్తరిస్తోంది. ఈ కొత్త ఒప్పందం ద్వారా ఉమ్మడి భద్రతను పెంపొందించడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం మరియు రక్షణ సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి.

అయితే, ఇది ప్రాంతీయ శాంతి కోసమేనని, ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా చేసిన మిలిటరీ కూటమి కాదని ఆయా దేశాలు పేర్కొన్నాయి.ఈ సరికొత్త రక్షణ కూటమిలో భాగస్వాములైన ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా, ఆర్థిక శక్తిగా ఉండటమే కాకుండా, ఇస్లామిక్ పవిత్ర స్థలాలకు నిలయంగా సౌదీ అరేబియాకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

మరోవైపు, నాటో (NATO) దేశాల్లో రెండవ అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న టర్కియే.. డ్రోన్ టెక్నాలజీ, దేశీయ ఆయుధ తయారీలో చాలా ఆధునిక దశలో ఉంది. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే, అణ్వాయుధాలు కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశంగా దానికి సైనికపరమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఒప్పందంలో పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అధికారికంగా ప్రస్తావించకపోయినప్పటికీ (వారి అణు నిరోధకత పూర్తిగా భారత్‌పైనే కేంద్రీకృతమై ఉంటుంది), ఉమ్మడి సైనిక శిక్షణలు మరియు రక్షణ సంబంధిత అంశాల్లో పాకిస్థాన్ పాత్ర కీలకం కానుంది.

గత ఏడాది సౌదీ-పాక్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి టర్కియేను కూడా చేర్చి ఇప్పుడు దీనిని త్రైపాక్షిక ఒప్పందంగా మార్చారు.ఈ “మక్కా జాయింట్ డిఫెన్స్ పాక్ట్” పట్ల భారత్ (India) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, భవిష్యత్ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంపై భారత్ నిరంతరం దృష్టి పెట్టిందని, తగిన సమయంలో అవసరమైన సమాచారాన్ని పంచుకుంటామని తెలిపారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ ఈ ముగ్గురి భాగస్వామ్యం పూర్తిస్థాయి మిలిటరీ కూటమిగా మారి, ఇంటెలిజెన్స్ మరియు రక్షణ వ్యవస్థల మార్పిడి పెరిగితే.. అది పశ్చిమాసియాతో పాటు దక్షిణాసియా భద్రతా సమీకరణాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే పాకిస్థాన్ ఇందులో ప్రధాన భాగస్వామి కావడం వల్ల, ఈ ఒప్పందం భవిష్యత్తులో భారతీయ జాతీయ భద్రతకు మరియు దౌత్య ప్రయోజనాలకు ఎలాంటి సవాళ్లు విసురుతుందనే కోణంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

The post సౌదీ, పాకిస్థాన్, టర్కియేల ‘మక్కా రక్షణ ఒప్పందం’: భారత్‌పై దీని ప్రభావం ఏమిటి? appeared first on Journalist Sirisha.

సౌదీ, పాకిస్థాన్, టర్కియేల ‘మక్కా రక్షణ ఒప్పందం’: భారత్‌పై దీని ప్రభావం ఏమిటి?
సౌదీ అరేబియా, పాకిస్థాన్, మరియు టర్కియే దేశాలు ఇటీవల మక్కా వేదికగా ఒక కీలకమైన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం (Mecca Joint Defence Pact) పై సంతకాలు చేశాయి.ఒకరిపై దాడి జరిగితే, అది ముగ్గురిపై జరిగిన దాడిగానే పరిగణిస్తాం” (Attack on one, attack on all) అనేది ఈ చారిత్రక ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, మరియు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో ఈ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది.

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ మూడు దేశాలు తమ ఉమ్మడి భద్రతను, రక్షణ సహకారాన్ని, మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఈ కీలక అడుగు వేశాయి.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (పశ్చిమాసియా) ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, ముఖ్యంగా గాజా, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ వంటి దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఈ సరికొత్త ఒప్పందానికి దారితీశాయి.

గత కొంతకాలంగా సౌదీ అరేబియాకు చెందిన చమురు కర్మాగారాలు, మౌలిక సదుపాయాలపై తరచుగా డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సౌదీ తన భద్రతా భాగస్వామ్యాలను సంప్రదాయ మిత్రదేశాలకే పరిమితం చేయకుండా విస్తరిస్తోంది.

ఈ కొత్త ఒప్పందం ద్వారా ఉమ్మడి భద్రతను పెంపొందించడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం మరియు రక్షణ సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. అయితే, ఇది ప్రాంతీయ శాంతి కోసమేనని, ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా చేసిన మిలిటరీ కూటమి కాదని ఆయా దేశాలు పేర్కొన్నాయి.

మరోవైపు, నాటో (NATO) దేశాల్లో రెండవ అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న టర్కియే.. డ్రోన్ టెక్నాలజీ, దేశీయ ఆయుధ తయారీలో చాలా ఆధునిక దశలో ఉంది. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే, అణ్వాయుధాలు కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశంగా దానికి సైనికపరమైన ప్రాధాన్యత ఉంది.

ఈ సరికొత్త రక్షణ కూటమిలో భాగస్వాములైన ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా, ఆర్థిక శక్తిగా ఉండటమే కాకుండా, ఇస్లామిక్ పవిత్ర స్థలాలకు నిలయంగా సౌదీ అరేబియాకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

ఈ ఒప్పందంలో పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అధికారికంగా ప్రస్తావించకపోయినప్పటికీ (వారి అణు నిరోధకత పూర్తిగా భారత్‌పైనే కేంద్రీకృతమై ఉంటుంది), ఉమ్మడి సైనిక శిక్షణలు మరియు రక్షణ సంబంధిత అంశాల్లో పాకిస్థాన్ పాత్ర కీలకం కానుంది. గత ఏడాది సౌదీ-పాక్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి టర్కియేను కూడా చేర్చి ఇప్పుడు దీనిని త్రైపాక్షిక ఒప్పందంగా మార్చారు.

ఈ “మక్కా జాయింట్ డిఫెన్స్ పాక్ట్” పట్ల భారత్ (India) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, భవిష్యత్ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంపై భారత్ నిరంతరం దృష్టి పెట్టిందని, తగిన సమయంలో అవసరమైన సమాచారాన్ని పంచుకుంటామని తెలిపారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ ఈ ముగ్గురి భాగస్వామ్యం పూర్తిస్థాయి మిలిటరీ కూటమిగా మారి, ఇంటెలిజెన్స్ మరియు రక్షణ వ్యవస్థల మార్పిడి పెరిగితే.. అది పశ్చిమాసియాతో పాటు దక్షిణాసియా భద్రతా సమీకరణాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే పాకిస్థాన్ ఇందులో ప్రధాన భాగస్వామి కావడం వల్ల, ఈ ఒప్పందం భవిష్యత్తులో భారతీయ జాతీయ భద్రతకు మరియు దౌత్య ప్రయోజనాలకు ఎలాంటి సవాళ్లు విసురుతుందనే కోణంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

The post సౌదీ, పాకిస్థాన్, టర్కియేల ‘మక్కా రక్షణ ఒప్పందం’: భారత్‌పై దీని ప్రభావం ఏమిటి? appeared first on Journalist Sirisha.

ముస్లిం అయితే ఖచ్చితంగా భారత్ ని వ్యతిరేకించి తీరాలట .. స్టేట్మెంట్ ఇచ్చిన పాకిస్థాన్
మొగుడు మొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. హిందూస్థాన్‌తో నేరుగా ఉన్న వైరం కన్నా, ఆఫ్ఘనిస్థాన్ భారత్‌ను మెచ్చుకుంటుందన్న వాస్తవమే పాకిస్థాన్‌ను లోలోపల దహించివేస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ, దాయాది దేశంగా మనపై విషం కక్కుతున్న పాక్.. ఇప్పుడు తన ప్రాబల్యం తగ్గుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

ఆఫ్ఘనిస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి, తాలిబాన్ నేత మౌల్వీ అతావుల్లా ఒమారీ ఇటీవల భారతదేశంలో పర్యటించినప్పుడు, “భారత్, ఆఫ్ఘనిస్థాన్ ప్రజల డీఎన్‌ఏ (DNA) ఒక్కటే” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్ పెంచుకుంటున్న ద్వైపాక్షిక సంబంధాలను చూసి ఓర్వలేక, పాకిస్థాన్ నాయకత్వం ఈ డీఎన్‌ఏ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కింది.

https://twitter.com/MattooShashank/status/2075600545989964270?s=20

పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి, డీజీ ఐఎస్‌పీఆర్ (DG ISPR) అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ, తాలిబాన్ల ఇస్లామిక్ విశ్వాసాలనే ప్రశ్నించారు. ముస్లింలు కాఫిర్లతో (అవిశ్వాసులతో) స్నేహం చేయకూడదని సూచించే ఖురాన్ వాక్యాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. హిందూ దేశమైన భారతదేశంతో స్నేహం చేయడం ద్వారా తాలిబాన్లు ఇస్లాంకి దూరం అవుతున్నారని పరోక్షంగా విమర్శించారు. అంతటితో ఆగక, భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని “యజమాని-బానిస” సంబంధంగా అభివర్ణించారు.

అయితే, పాకిస్థాన్ చేసిన ఈ విమర్శలు వారి ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఒకపక్క తాలిబాన్ల ఇస్లామిక్ విలువలను ప్రశ్నిస్తున్న పాకిస్థాన్, దశాబ్దాలుగా అమెరికా లాంటి దేశాలతో ఎలా సన్నిహితంగా మెలిగిందో ప్రపంచానికి తెలుసు. ఇస్లామిక్ దేశాలను వ్యతిరేకించే ఇజ్రాయెల్‌కు అండగా నిలిచే అగ్రరాజ్యాలకు పాకిస్థాన్ వత్తాసు పలకడం వారి కపటత్వానికి నిదర్శనం. ఇలాంటి దిగజారుడు స్టేట్‌మెంట్లు ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ తన బుద్ధి ఏంటో మరోసారి బట్టబయలు చేసుకుంది. అంతేకాదు, “పాకిస్థాన్‌లో కూడా ఉండేది మనుషులే కదా” అంటూ అక్కడ వారికి వత్తాసు పలికే కొందరు భారతీయుల మెంటాలిటీ కూడా అచ్చం పాకిస్థాన్ ఆలోచనా ధోరణిలాగే తయారయ్యింది. ఏది ఏమైనా, భారతదేశం సాధిస్తున్న దౌత్య విజయాలను చూసి దాయాది దేశం పాకిస్థాన్ కుళ్లుకుంటోందన్నది మాత్రం అక్షర సత్యం.

The post ముస్లిం అయితే ఖచ్చితంగా భారత్ ని వ్యతిరేకించి తీరాలట .. స్టేట్మెంట్ ఇచ్చిన పాకిస్థాన్ appeared first on Journalist Sirisha.

పాకిస్థాన్‌కు గుండె దడ: ‘ఊహించని రీతిలో బదులిస్తాం’ – రాజ్‌నాథ్ సింగ్ సింహగర్జన
కార్గిల్ విజయ్ దివస్ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో పాక్ చేసే ప్రతి దుస్సాహసానికి ఇకపై ఊహించని రీతిలో బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్‌తో భవిష్యత్తులో చర్చలంటూ జరిగితే, అవి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) పైనే ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. పీవోకే అనేది భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, దానిని పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిందని రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాలకు గట్టిగా తేల్చిచెప్పారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌లో మిలిటరీకి, మిలిటెన్సీకి మధ్య ఎలాంటి తేడా లేదని, ఉగ్రవాదులతో కలిసే అక్కడి ఆర్మీ పనిచేస్తోందని రక్షణ మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్న ప్రభుత్వాలను భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుగా చూడబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా పాకిస్థాన్‌కు అప్పటికే స్పష్టంగా తెలియజేశామని గుర్తుచేస్తూ, దేశ సార్వభౌమాధికారం విషయంలో ఉగ్రవాదుల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని దాయాది దేశానికి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

The post పాకిస్థాన్‌కు గుండె దడ: ‘ఊహించని రీతిలో బదులిస్తాం’ – రాజ్‌నాథ్ సింగ్ సింహగర్జన appeared first on Journalist Sirisha.