Leaders Archives - Journalist Sirisha

ఇథనాల్‌తో ఇంజిన్లు పాడవుతాయా? దుష్ప్రచారానికి ప్రయోగంతో చెక్ పెట్టిన ఎంపీ కొండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, బీజేపీ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేసి చూపించారు. స్వతహాగా ఇంజనీర్ మరియు విప్రో (Wipro HCIT), జనరల్ ఎలక్ట్రిక్ (GE MSIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు సీఈఓగా పనిచేసిన సుదీర్ఘ సాంకేతిక అనుభవం ఉన్న ఆయన, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రెండు వేర్వేరు స్టీల్ గిన్నెలను తీసుకుని, ఒకదాంట్లో సాధారణ పెట్రోల్, మరొక దాంట్లో ల్యాబ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇథనాల్ పోసి అంటించి, ఈ రెండు ఇంధనాలు ఏ విధంగా మండుతాయో కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షంగా చూపించారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక సైంటిఫిక్ నిపుణుడిగా ఆయన ఇథనాల్ ఆవశ్యకతను వివరించారు.

ఈ ప్రయోగంలో పెట్రోల్ మరియు ఇథనాల్ మండిన తీరులో ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎంపీ గారు నిరూపించారు. పెట్రోల్ మండుతున్నప్పుడు తీవ్రమైన నల్లటి పొగ వెలువడటమే కాకుండా, మంట ఆరిన తర్వాత గిన్నెలో నల్లటి మసి (బూడిద) మిగిలిపోవడాన్ని చూపించి, ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే కలుషిత ఇంధనం అని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా ఇథనాల్ అంటుకున్నప్పుడు ఎటువంటి పొగ లేకుండా అత్యంత స్వచ్ఛమైన నీలం రంగు మంటతో (Blue Flame) వేగంగా కాలింది. ఇథనాల్ పూర్తిగా మండిన తర్వాత గిన్నెలో ఎలాంటి మసీ లేదా అవశేషాలు మిగలకపోవడాన్ని చూపిస్తూ, ఇది నూరు శాతం స్వచ్ఛమైన ‘క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్’ అని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. పెట్రోల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి, పర్యావరణానికి జరిగే కాలుష్య నష్టాన్ని ఈ ప్రయోగం కళ్లకు కట్టింది.

ఇథనాల్ వాడకం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతులకు కలిగే అపారమైన ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. పెట్రోల్ తయారీకి కావాల్సిన క్రూడాయిల్‌ను మనం అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల నుంచి భారీగా డబ్బు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల విదేశాలకు మాత్రమే లాభం జరుగుతుందని తెలిపారు. కానీ, ఇథనాల్ అనేది మన దేశంలో పండే చెరుకు (మొలాసిస్), మొక్కజొన్న, పాడైపోయిన వరి వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి స్థానిక ఫ్యాక్టరీల్లో తయారవుతుంది. ఒక్క తెలంగాణలోనే ఏడు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడం వల్ల ఆ డబ్బు నేరుగా మన దేశ రైతుల జేబుల్లోకి వెళ్తుందని, తద్వారా విదేశాలపై ఆధారపడటం తగ్గుతుందని ఎంపీ గారు స్పష్టం చేశారు. అంతేకాకుండా పెట్రోల్ అనేది భూగర్భం నుంచి తీసే ఫాసిల్ ఫ్యూయల్ కావడం వల్ల వాతావరణంలోకి కొత్తగా కార్బన్ డై ఆక్సైడ్ చేరుతుందని, అదే ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ సైకిల్ బ్యాలెన్స్ అయ్యి పర్యావరణం రక్షించబడుతుందని తెలిపారు.

ఇక ఇథనాల్ వల్ల ఇంజిన్లు పాడవుతాయన్న అపోహలపై తన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT), ఎసెక్స్ కౌంటీ కాలేజీలలో అధ్యాపకుడిగా పనిచేసి, పలు ఐపీఆర్‌లు (IPRs) సృష్టించిన సిటాడెల్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడిగా ఆయన మాట్లాడుతూ.. ఇథనాల్‌కు ఆక్టేన్ వాల్యూ (Octane value) మరియు కంప్రెషన్ రేషియో పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల్లో కార్లలో ఏకంగా 80 నుంచి 100 శాతం ఇథనాల్ వాడుతున్నారని ఉదహరించారు. కొత్త బండ్లలో E20 ఇంధనం వాడటం వల్ల మైలేజ్ కేవలం 3 శాతం మాత్రమే తగ్గుతుందని, కానీ పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువ కాబట్టి వినియోగదారుడికి ఆర్థికంగా కూడా లాభమే చేకూరుతుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు.

Journalist Sirisha

an independent Nationalist journalist. I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.

4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ‘LCA Mk-1A’ రాకకు సర్వం సిద్ధం.. వివరాలు వెల్లడించిన HAL
by Journalist Sirisha
<time datetime="2026-09-18T12:02:51+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
భారత వాయుసేన (IAF) గగనతల ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు 4.5 జనరేషన్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ‘తేజస్ ఎంకే-1ఏ’ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఈ… Read more: 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ‘LCA Mk-1A’ రాకకు సర్వం సిద్ధం.. వివరాలు వెల్లడించిన HAL

“హిందీపై మీ మైండ్ సెట్ మార్చుకోండి”.. తమిళనాడు సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు!
by Journalist Sirisha
<time datetime="2026-09-18T10:46:41+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
తమిళనాడు రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి చురకలు అంటించింది. “తమిళనాడు గడ్డపై హిందీ నేర్పించకూడదు అనుకోవడం సరికాదని, ఈ విషయంలో… Read more: “హిందీపై మీ మైండ్ సెట్ మార్చుకోండి”.. తమిళనాడు సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు!

రాముడు, శివాజీ, మోదీలపై విషం.. ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్‌కు ఢిల్లీ కోర్టు షాక్!
by Journalist Sirisha
<time datetime="2026-09-18T06:52:13+05:30" class="wp-block-latest-posts__post-date">September 18, 2026</time>
సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, చారిత్రక వీరులు మరియు దేశ ప్రధానిపై వివాదాస్పద పోస్టులు చేసినందుకు గాను ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. శ్రీరాముడు, ఛత్రపతి శివాజీ మహారాజ్,… Read more: రాముడు, శివాజీ, మోదీలపై విషం.. ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్‌కు ఢిల్లీ కోర్టు షాక్!

రొటీన్ ప్రొటోకాల్‌పై రాద్ధాంతం.. యూఎన్‌కు మహువా మోయిత్రా లేఖపై సర్వత్రా విమర్శలు
by Journalist Sirisha
<time datetime="2026-09-17T22:15:04+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనల సమయంలో సాధారణంగా జరిగే అధికారిక ప్రోటోకాల్ వ్యవహారాలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా… Read more: రొటీన్ ప్రొటోకాల్‌పై రాద్ధాంతం.. యూఎన్‌కు మహువా మోయిత్రా లేఖపై సర్వత్రా విమర్శలు

రూ. 2 వేలు దాటిన యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు? ఎవరికి వర్తిస్తాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
by Journalist Sirisha
<time datetime="2026-09-17T20:54:10+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ. 2,000 దాటిన… Read more: రూ. 2 వేలు దాటిన యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు? ఎవరికి వర్తిస్తాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ప్రధాని మోదీకి రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్.. 1000 మంది మహిళలకు ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T18:58:32+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక ప్రకటన చేశారు. మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన, దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న… Read more: ప్రధాని మోదీకి రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్.. 1000 మంది మహిళలకు ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ!

హైదరాబాద్ విమోచనోద్యమంలో  ఆర్ఎస్ఎస్ చారిత్రక పాత్ర!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T18:06:12+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థాన విముక్తి దినోత్సవం. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాల నుంచి ఈ ప్రాంతానికి స్వేచ్ఛను ప్రసాదించిన ఈ చారిత్రక ఘట్టంలో ఎందరో వీరులు ప్రాణత్యాగం చేశారు.… Read more: హైదరాబాద్ విమోచనోద్యమంలో  ఆర్ఎస్ఎస్ చారిత్రక పాత్ర!

పటేల్ సాహసం, అమరుల త్యాగం: తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T17:32:31+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
నిజాం నిరంకుశత్వంపై నిప్పులు చెరిగిన నేల… రజాకార్ల రక్తదాహాన్ని రుధిరంతోనే కడిగిన వేళ… ఇది బానిస సంకెళ్లు తెంచుకున్న తెలంగాణ ఆత్మగౌరవ జ్వాల! తెలంగాణ విమోచన దినోత్సవం అనగానే ఈ నేల… Read more: పటేల్ సాహసం, అమరుల త్యాగం: తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే!

దిశా సాలియన్ మృతి కేసులో సంచలన ఎఫ్ఐఆర్.. ఆదిత్య ఠాక్రేను రక్షించేందుకే ఈ ఘాతుకం!
by Journalist Sirisha
<time datetime="2026-09-17T17:00:45+05:30" class="wp-block-latest-posts__post-date">September 17, 2026</time>
ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దిశా మరణం కేవలం ఆత్మహత్య కాదని, ఇదొక సుదీర్ఘమైన నేరపూరిత… Read more: దిశా సాలియన్ మృతి కేసులో సంచలన ఎఫ్ఐఆర్.. ఆదిత్య ఠాక్రేను రక్షించేందుకే ఈ ఘాతుకం!

The post ఇథనాల్‌తో ఇంజిన్లు పాడవుతాయా? దుష్ప్రచారానికి ప్రయోగంతో చెక్ పెట్టిన ఎంపీ కొండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి appeared first on Journalist Sirisha.