Mamata Banerjee Archives -

తస్లీమా నస్రీన్ రాక: ఇస్లామిక్ ఉన్మాదాన్ని కప్పిపుచ్చుతూ హిందువులనే విలన్లుగా చూపుతున్న ‘లెఫ్ట్’ మీడియా!
India లో లెఫ్ట్-లిబరల్ మీడియా ఇస్లామిక్ రాడికలిజం ని కప్పిపుచ్చి, హిందువులనే తప్పు పట్టేలా వార్తలు రాయడంలో పీహెచ్‌డీ చేసింది. ఈ సారి వాళ్ల టార్గెట్ తస్లీమా నస్రీన్ కోల్‌కతా తిరిగి రావడం. The Indian Express లో వచ్చిన ‘In Taslima Nasrin’s return to West Bengal, two stories of religious majoritarianism’ అనే ఆర్టికల్ వాళ్ళ హిపోక్రసీ కి పక్కా ఉదాహరణ. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని డైరెక్ట్ గా తప్పు పట్టలేక, అనవసరంగా హిందువులను బ్లేమ్ చేస్తూ రాశారు.

2007లో తస్లీమా నస్రీన్ కోల్‌కతా వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆమెను ఇస్లామిక్ రాడికల్స్ బెదిరించి పంపించేశారు. ఆమె రాసిన ‘లజ్జ’ పుస్తకం లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడమే ఆమె చేసిన తప్పు. అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆమెకు రక్షణ కల్పించకుండా వదిలేశాయి.

ఇప్పుడు ఆమె మళ్లీ కోల్‌కతా తిరిగి వస్తే, ఇన్నాళ్లూ ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడిన మేధావులు సంతోషించాల్సింది పోయి, ఇదొక “హిందూ నేషనలిస్ట్ ప్లాట్” అంటున్నారు. ఆమెకు రక్షణ కల్పించడం వల్ల ముస్లింలను కించపరిచినట్లు అవుతుందని, ఆమెకు స్వాగతం పలకడం కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని The Indian Express ఆర్టికల్ లో రాసుకొచ్చారు. అంటే ఉగ్రవాదులు బెదిరిస్తే తప్పులేదు, రక్షణ ఇస్తే మాత్రం తప్పు!

ఈ ఎడమ చేతివాటం మీడియా వాళ్ళు “మేజారిటేరియనిజం” అనే పదాన్ని హిందువులను టార్గెట్ చేయడానికి వాడుకుంటున్నారు. ప్రాణభయంతో వచ్చిన ఒక రచయిత్రికి స్వాగతం పలికితే అది మేజారిటేరియనిజం ఎలా అవుతుందో వాళ్లకే తెలియాలి. వాస్తవాలను వక్రీకరించి, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ, హిందువులను విలన్స్ గా చూపే ఈ మీడియా ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది.

The post తస్లీమా నస్రీన్ రాక: ఇస్లామిక్ ఉన్మాదాన్ని కప్పిపుచ్చుతూ హిందువులనే విలన్లుగా చూపుతున్న ‘లెఫ్ట్’ మీడియా! appeared first on .

తస్లీమా నస్రీన్ రాక: ఇస్లామిక్ ఉన్మాదాన్ని కప్పిపుచ్చుతూ హిందువులనే విలన్లుగా చూపుతున్న ‘లెఫ్ట్’ మీడియా!
India లో లెఫ్ట్-లిబరల్ మీడియా ఇస్లామిక్ రాడికలిజం ని కప్పిపుచ్చి, హిందువులనే తప్పు పట్టేలా వార్తలు రాయడంలో పీహెచ్‌డీ చేసింది. ఈ సారి వాళ్ల టార్గెట్ తస్లీమా నస్రీన్ కోల్‌కతా తిరిగి రావడం. The Indian Express లో వచ్చిన ‘In Taslima Nasrin’s return to West Bengal, two stories of religious majoritarianism’ అనే ఆర్టికల్ వాళ్ళ హిపోక్రసీ కి పక్కా ఉదాహరణ. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని డైరెక్ట్ గా తప్పు పట్టలేక, అనవసరంగా హిందువులను బ్లేమ్ చేస్తూ రాశారు.
2007లో తస్లీమా నస్రీన్ కోల్‌కతా వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆమెను ఇస్లామిక్ రాడికల్స్ బెదిరించి పంపించేశారు. ఆమె రాసిన ‘లజ్జ’ పుస్తకం లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడమే ఆమె చేసిన తప్పు. అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆమెకు రక్షణ కల్పించకుండా వదిలేశాయి.
ఇప్పుడు ఆమె మళ్లీ కోల్‌కతా తిరిగి వస్తే, ఇన్నాళ్లూ ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడిన మేధావులు సంతోషించాల్సింది పోయి, ఇదొక “హిందూ నేషనలిస్ట్ ప్లాట్” అంటున్నారు. ఆమెకు రక్షణ కల్పించడం వల్ల ముస్లింలను కించపరిచినట్లు అవుతుందని, ఆమెకు స్వాగతం పలకడం కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని The Indian Express ఆర్టికల్ లో రాసుకొచ్చారు. అంటే ఉగ్రవాదులు బెదిరిస్తే తప్పులేదు, రక్షణ ఇస్తే మాత్రం తప్పు!
> ఈ ఎడమ చేతివాటం మీడియా వాళ్ళు “మేజారిటేరియనిజం” అనే పదాన్ని హిందువులను టార్గెట్ చేయడానికి వాడుకుంటున్నారు. ప్రాణభయంతో వచ్చిన ఒక రచయిత్రికి స్వాగతం పలికితే అది మేజారిటేరియనిజం ఎలా అవుతుందో వాళ్లకే తెలియాలి. వాస్తవాలను వక్రీకరించి, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ, హిందువులను విలన్స్ గా చూపే ఈ మీడియా ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది.

The post తస్లీమా నస్రీన్ రాక: ఇస్లామిక్ ఉన్మాదాన్ని కప్పిపుచ్చుతూ హిందువులనే విలన్లుగా చూపుతున్న ‘లెఫ్ట్’ మీడియా! appeared first on .

హవాయి చెప్పుల వెనుక వంద కోట్ల విమానం! ఈడీ దర్యాప్తులో బట్టబయలైన టీఎంసీ ‘లగ్జరీ’ బాగోతం!
“సామాన్యురాలిని, హవాయి చెప్పులే నా ఐడెంటిటీ” అని వేదికలెక్కి గొంతు చించుకునే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం ఈడీ దర్యాప్తులో బట్టబయలైంది. పేదల నాయకురాలిగా చెప్పుకునే తృణమూల్ కాంగ్రెస్ (TMC) వెనుక వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం, లగ్జరీ జెట్ విమానాలు, వీఐపీ హెలికాప్టర్లు ఉన్నాయన్న వాస్తవం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జులై 8, 2026న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో పెద్ద బాంబు పేల్చింది. సామాన్యుడి కష్టార్జితమైన వందల కోట్ల రూపాయలు పార్టీ ఖాతాల్లో ఎలా పోగుపడ్డాయి అన్న దానిపై ఈడీ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా టీఎంసీకి చెందిన మూడు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, అందులో ఉన్న ఏకంగా రూ. 440.42 కోట్లను స్తంభింపజేశారు.

అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పార్టీ ఫండ్స్ పేరుతో ఉన్న నిధుల్లోంచి సుమారు రూ. 160 కోట్లను ‘కేర్ వెల్ ఏవియేషన్’ (Care Well Aviation) అనే సంస్థకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులతోనే కోటీశ్వరులు మాత్రమే వినియోగించే ఫ్లాట్ బెడ్ సీట్లున్న బ్రెజిలియన్ లగ్జరీ జెట్ ‘ఎంబ్రాయర్ లెగసీ 600’ (Embraer Legacy 600) తో పాటు, ‘అగస్టా 109 ఎస్పీ’ (Agusta 109 SP) అనే ఇటాలియన్ డబుల్ ఇంజిన్ వీఐపీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీటి విలువే సుమారు రూ. 112 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణంలో మరో విస్తుపోయే అంశం కేమన్ ఐలాండ్స్ కనెక్షన్. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా భావించే ఆ దేశం నుంచి 2023లో హెలికాప్టర్ కొనుగోలు కోసం సుమారు 1.7 మిలియన్ డాలర్లు (దాదాపు 16 కోట్ల రూపాయలు) అన్‌సెక్యూర్డ్ లోన్ రూపంలో విదేశీ నిధులు వచ్చాయి. ఆ అజ్ఞాత దాత ఎవరు, ఎందుకు ఇచ్చారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఈ మొత్తం వ్యవహారంలో పక్కాగా స్కెచ్ వేసిన దారిమళ్లింపు కుట్ర దాగి ఉంది. ముందుగా పార్టీ అకౌంట్ నుంచి కేర్ వెల్ సంస్థకు డబ్బు బదిలీ చేయడం, వారు ఆ డబ్బుతో జెట్, హెలికాప్టర్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటినే మళ్లీ పార్టీకే అద్దెకు ఇవ్వడం! అంటే సొంత డబ్బులతో విమానం కొని, దానికి సొంత డబ్బులనే అద్దెగా చెల్లిస్తూ, ‘ఎయిర్‌క్రాఫ్ట్ యూసేజ్’ పేరుతో కోట్లాది రూపాయలను బినామీలకు చేరవేసిన ఈ వినూత్న బెంగాల్ మోడల్ చూసి దర్యాప్తు సంస్థలే విస్తుపోతున్నాయి. హవాయి చెప్పులు వేసుకుని వేదికల మీద నీతులు చెప్పే నాయకురాలి వెనుక ఆకాశంలో ఎగురుతున్న 112 కోట్ల విమానం గుట్టు ఏమిటి, విదేశీ నిధుల వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, ఈడీ విచారణ మొదలైనప్పుడు బెంగాల్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాల్సి ఉంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న వేళ, మున్ముందు ఇంకెన్ని నల్లధనం చీకటి కోణాలు వెలుగుచూస్తాయో అని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.

The post హవాయి చెప్పుల వెనుక వంద కోట్ల విమానం! ఈడీ దర్యాప్తులో బట్టబయలైన టీఎంసీ ‘లగ్జరీ’ బాగోతం! appeared first on .