Kadpathr Archives - Journalist Sirisha

హలాల్ మనీ’ టార్గెట్ ఏంటి?: దేశంలో ఎవరికీ తెలియకుండా నడుస్తున్న భారీ కుంభకోణం!
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై జమాత్-ఎ-ఇస్లామీ హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ సవరణలు తీసుకొస్తున్నారు అనే భయముతో  ఉలిక్కిపడి కలుగులో పొగపెట్టిన ఎలుకల్లా వీరంతా ఎందుకు బయటకు వస్తున్నారు? ఈ వ్యతిరేకత వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇదే సంస్థకు చెందిన యువజన విభాగం.. 257 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి యాకూబ్ మెమన్‌ను “అమరవీరుడు”గా కీర్తించడం అత్యంత ఆందోళనకరం. ఉగ్రవాదులను ఆరాధించే ఇటువంటి సంస్థలు ఫండ్స్ నియంత్రణ చట్టాలకు భయపడుతున్నాయంటే, వారి ఆర్థిక మూలాలపై విచారణ జరగాల్సిందే.

రాబోయే కఠినమైన ఎఫ్సీఆర్ఏ సవరణల వల్ల సడన్ గా విదేశాల నుండి వస్తున్న ఫండింగ్ ఆగిపోయేసరికి వీళ్ల నోళ్లన్నీ మూగబోతాయేమో అని . ఇలా విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట పడతాయనే  నేపథ్యంలో, వీరు దేశీయంగా పారదర్శకత లేకుండా నడుపుతున్న మరో సమాంతర ఆర్థిక వ్యవస్థే “హలాల్ సర్టిఫికేషన్”. భారతదేశంలో హలాల్ ఉత్పత్తులను ధృవీకరించడానికి ఎలాంటి అధికారిక ప్రభుత్వ నియంత్రణ సంస్థ లేదు. అయినా ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు హలాల్ సర్టిఫికెట్లను జారీ చేస్తూ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తూ ఎలాంటి ప్రభుత్వ పర్యవేక్షణ లేని ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నాయి.

ఇక్కడే ఒక పెద్ద వ్యవస్థాగతమైన కుట్ర దాగి ఉందని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హలాల్ సర్టిఫికేషన్ మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చిన నిధులను తీసుకొని వీళ్లు ఇక్కడ చేస్తున్న కార్యకలాపాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఒకవైపు క్రిస్టియన్ మిషనరీలు అమాయక హిందువులను మత మార్పిడికి గురిచేస్తుంటే.. మరోవైపు ముస్లిం సంస్థలు ఈ నిధులతో మదర్సాలకు ఫండింగ్ చేస్తున్నాయి. ఈ దేశంలోనే పుట్టి పెరిగిన ముస్లిం యువతను దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ, హిందువుల మీదికి వారిని శత్రువులుగా ఉసిగొల్పుతున్నారు. ఇందులో భాగంగానే ‘లవ్ జిహాద్’ లాంటి వ్యవస్థలను కూడా ఒక ఆయుధంగా వాడుతున్నారు.

బయట నుంచి వచ్చే ఈ ఫండింగ్ ఆగిపోతుందనే భయంతోనే జంతర్ మంతర్ వద్ద కమ్యూనిస్టులు, క్రిస్టియన్లు, ముస్లిం సంఘాలు అన్నీ ఒక్కటయ్యాయి. అయితే ప్రభుత్వ విధానాల్లో ఏదో లోపం ఉందన్న వీరి ప్రచారాన్ని నమ్మి, ఈ కుట్రల గురించి లోతుగా తెలియని ఎంతోమంది అమాయక విద్యార్థులు ఈ ఆందోళనల్లోకి వెళ్లి ఇరుక్కున్నారు. ఈ రాడికల్ సంస్థలు చేస్తున్న బ్రెయిన్ వాష్ వల్ల కేవలం ఇతరులే కాదు, ఇప్పుడు మనం రక్షించుకోవాల్సింది మన భారతదేశాన్ని, మన అస్తిత్వాన్ని. అలాగే ఈ ఉగ్ర భావచనాన్ని కనిపెట్టలేకపోతున్నా  అమాయక జనాలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది.

ఫండ్స్ ఆగిపోయి తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతోందన్న ఆందోళనతో.. ఎలాగైనా సరే దేశంలో అల్లర్లు రేపాలని వీరు విపరీతమైన కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే జంతర్ మంతర్ వద్ద ఏకంగా పోలీసుల డ్రెస్సుల్లోనే విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారు. అలాగే బీహార్ లో బయటపడ్డ పీఎఫ్ఐ (PFI) ఉగ్ర కుట్రల వ్యవహారం చూస్తే, వీరు దేశంలో ఎంతటి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో స్పష్టమవుతుంది. కాబట్టి, విదేశీ నిధులకు అడ్డుకట్ట వేసినట్లే, దేశీయంగా వసూలు చేస్తున్న ఈ “హలాల్ మనీ” నెట్‌వర్క్‌పై ఈడీ (ED), ఎన్ఐఏ (NIA) లాంటి సంస్థలతో సమగ్ర విచారణ జరగాలి. అప్పుడే సర్టిఫికేషన్ల పేరుతో దేశంలో అశాంతిని సృష్టించే కుట్రలకు అందుతున్న ఆర్థిక వనరులను శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యమవుతుంది.

The post హలాల్ మనీ’ టార్గెట్ ఏంటి?: దేశంలో ఎవరికీ తెలియకుండా నడుస్తున్న భారీ కుంభకోణం! appeared first on Journalist Sirisha.

ఆత్మనిర్భర్ భారత్ సత్తా.. సైన్స్, స్పోర్ట్స్, డిఫెన్స్‌లో భారత్ సరికొత్త మైలురాళ్లు!
2026 జూన్, జూలై నెలల్లో భారతదేశం క్రీడలు, సైన్స్, మరియు రక్షణ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించి ప్రపంచ పటంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. క్రీడా రంగాన్ని పరిశీలిస్తే, కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. పారా అథ్లెట్ దిలీప్ మహాదు గావిట్ 100 మీటర్ల T47 విభాగంలో స్వర్ణం సాధించగా, రన్నర్ గుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల రేసులో రజతం గెలుచుకుని చరిత్ర సృష్టించారు. అలాగే, వెయిట్ లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ రజతం, పారా షాట్ పుట్‌లో షర్మిలా ధనఖడ్ 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణం సాధించారు. మరోవైపు, విద్యార్థులు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ 58వ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్, 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్స్‌లో అద్భుతమైన పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.

సైన్స్, టెక్నాలజీ, మరియు అంతరిక్ష రంగాల్లో కూడా భారత్ ‘ఆత్మనిర్భర్’ దిశగా భారీ అడుగులు వేసింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించబడగా, ఇస్రో తన స్వదేశీ సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ ‘SE2000’ పవర్ హెడ్ టెస్ట్‌ను మహేంద్రగిరిలో విజయవంతంగా పూర్తి చేసింది. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ, హర్యానాలోని జింద్‌లో దేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్‌ను ప్రధాని ప్రారంభించారు. దీనికి తోడు, తమిళనాడులోని కల్పాక్కంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అణుశక్తి ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ కూడా ప్రారంభమై క్లీన్ ఎనర్జీ రంగంలో మన దేశం పెద్ద ముందడుగు వేసింది.

రక్షణ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో దేశం అనేక మైలురాళ్లు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకోగా, ఇండియన్ నేవీకి ఐఎన్ఎస్ దొనగిరి, అభయ్, మరియు సంశోధక్ అనే మూడు కొత్త స్వదేశీ నౌకలు చేరాయి. ఒడిశా తీరం నుండి DRDO స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ క్రూయిజ్ క్షిపణి (LRLACM) ని విజయవంతంగా పరీక్షించడం, మరియు గుజరాత్‌లో స్వదేశీయంగా తయారైన తొలి C-295 సైనిక రవాణా విమానం విజయవంతంగా గాల్లోకి ఎగరడం దేశ రక్షణ సామర్థ్యానికి నిదర్శనాలు. మౌలిక సదుపాయాల పరంగా చూస్తే, మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత 11.95 కిలోమీటర్ల పొడవైన భారీ నీటి సొరంగం నిర్మాణం పూర్తి చేసుకోవడం ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం.

కేవలం రెండు నెలల వ్యవధిలో భారతదేశం వివిధ రంగాల్లో సాధించిన ఈ చారిత్రక విజయాలు భవిష్యత్తులో మన దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ, రక్షణ, క్రీడలు ఇలా ఏ రంగమైనా స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది.

The post ఆత్మనిర్భర్ భారత్ సత్తా.. సైన్స్, స్పోర్ట్స్, డిఫెన్స్‌లో భారత్ సరికొత్త మైలురాళ్లు! appeared first on Journalist Sirisha.

ఆర్యభట్టకు ముందే లెక్కలు లేవా?” పనికిమాలిన లాజిక్‌తో హిందూ పురాణాలను టార్గెట్ చేసి అడ్డంగా బుక్కయిన మహిళ!
షల్ మీడియా వేదికగా ఒక మహిళ అడిగిన ప్రశ్న విపరీతంగా వైరల్ అవుతోంది. “సున్నాను (0) ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట కనిపెడితే, అంతకుముందే జరిగిన రామాయణంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నాయని, మహాభారతంలో కౌరవులు 100 మంది అని ఎలా లెక్కపెట్టారు?” అని ఆమె ప్రశ్నించింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఈ ప్రశ్న వెనుక ఉన్నది కేవలం సగం జ్ఞానం మాత్రమే. చరిత్ర, గణితం మరియు భాషలపై కనీస అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తర్క రహితమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి. భాషకు, గణిత సూత్రాలకు ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించకుండా, సోషల్ మీడియాలో కేవలం వీక్షణలు (వ్యూస్), వివాదాలు పెంచుకోవడం కోసం అజ్ఞానంతో అడిగిన ప్రశ్న ఇది తప్ప, ఇందులో ఎలాంటి చారిత్రక లేదా శాస్త్రీయ ప్రామాణికత లేదు..

మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే—అక్షరాలకు (పదాలకు) మరియు అంకెలకూ చాలా తేడా ఉంది. రామాయణ, మహాభారతాలు సంస్కృత శ్లోకాల రూపంలో రాయబడ్డాయి. అందులో పదిని ‘దశ’ అని (ఉదాహరణకు దశకంఠుడు), వందను ‘శతం’ అని (శతకౌరవులు) పదాల రూపంలో రాశారు తప్ప, 10 లేదా 100 అని ఆధునిక అంకెల రూపంలో రాయలేదు. కాగితం మీద 1, 2, 3 అని అంకెలు రాసే విధానం రాకముందు కూడా మనుషులకు వస్తువులను లెక్కపెట్టడం తెలుసుదనడానికి రోమన్ సంఖ్యామానమే నిదర్శనం. రోమన్ సంఖ్యల్లో అసలు సున్నా (0) అనేదే ఉండదు; అయినా వారు పదిని ‘X’ అని, ఏభైని ‘L’ అని, వందను ‘C’ అని రాశారు. ఇక ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట సున్నా అనే భావనను కొత్తగా కనిపెట్టలేదు. అంతకుముందే భారతీయులకు ‘శూన్యం’ తెలుసు. క్రీస్తు పూర్వం నాటి పింగళుడి ‘ఛందస్సూత్రం’లోనూ, వేదాలలోనూ శూన్యం పదం స్పష్టంగా ఉంది. ఆర్యభట్ట చేసినదల్లా గణితంలో పెద్ద లెక్కలు వేయడానికి వీలుగా స్థాన విలువ (Place Value System) విధానాన్ని, సున్నాను ఒక సంఖ్యగా వాడే పద్ధతిని క్రమబద్ధీకరించడం మాత్రమే. ఆ తర్వాత బ్రహ్మగుప్తుడు లాంటి వారు సున్నాకి ఒక ఆకారాన్ని, నిర్దిష్టమైన గణిత నియమాలను ఏర్పరిచారు.

ఆర్యభట్ట కాలానికి వేల సంవత్సరాల ముందే భారతీయులకు సంఖ్యామానంపై ఉన్న అవగాహనకు యజుర్వేదంలోని మేధాతిథి మహర్షి మంత్రమే సజీవ సాక్ష్యం. యజ్ఞం చేసే సమయంలో ఇటుకలు పేరుస్తూ “ఈ ఇటుకలు నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి” అని అగ్ని దేవుడిని ప్రార్థించే క్రమంలో ఆయన చదివిన మంత్రం (“ఇమం మే అగ్న ఇష్టకా ధేనవః సన్తు ఏకా చ దశ చ…”). నేటికీ శ్రీ వైఖానస (వైష్ణవ) సాంప్రదాయంలో అగ్ని ప్రతిష్ఠకు అర్చకులు ఈ మంత్రాన్ని చదువుతున్నారు. ఆ మంత్రంలో పేర్కొన్న సంఖ్యా మానం ప్రకారం:

ఏక – 1

దశ – 10 (10 to the power of (1)

శత – 100(10 to the power of 2)10×10

సహస్ర – 1000 (10 to the power of 3) 10×10×10

ఆయుతం – 10,000 (10 to the power of 4) 10×10×10×10

నియుతం – 1,00000(10 to the power of 5) 10×10×10×10×10

ప్రయుతం – 10,00000(10 to the power of 6) 10×10× 10×10× 10× 10

అర్బుధం – 10,000,000(10 to the power of 7) 10×10×10×10×10× 10 ×10

న్యార్బుదం – 100,000,000 (10 to the power of 8) 10×10×10× 10× 10×10×10×10

సముద్రం – 1,000,000,000( 10 to the power of 9) 10×10×10× 10× 10×10×10×10×10

మద్యం – 1,000,0000,000( 10 to the power of 10) 10×10×10× 10×10×10×10×10×10×10

అంతం – 100,000,000,000(10 to the power of11) 10×10×10× 10 ×10×10×10×10×10×10×10

పరార్ధం – 1,000,000,000,000(10 to the power of 12) 10×10×10×10× 10× 10×10×10×10×10×10×10.

ఈ రకంగా ఒక్కొక్క స్థాన విలువను పది రెట్లు పెంచుకుంటూ లక్షల కోట్లు, వేల కోట్ల స్థాయి సంఖ్యలను యజుర్వేదంలోనే వర్ణించడం భారతీయ వేద గణిత శాస్త్ర ప్రాచీనతకు, గొప్పతనానికి బలమైన ఆధారం.

(హర శ్రీనివాస్ జాస్తి , లక్ష్మన్న సౌజన్యంతో)

The post ఆర్యభట్టకు ముందే లెక్కలు లేవా?” పనికిమాలిన లాజిక్‌తో హిందూ పురాణాలను టార్గెట్ చేసి అడ్డంగా బుక్కయిన మహిళ! appeared first on Journalist Sirisha.

నాడు ఎగతాళి.. నేడు క్రెడిట్ చోరీ: భోగాపురంపై జగన్ యూటర్న్!
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే (ఆగస్టు 17 తర్వాత) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో, దీని క్రెడిట్ తమదంటే తమదని అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా?” అంటూ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక ‘పిచ్చి చర్య’గా అభివర్ణించారు. అప్పట్లో రైతుల చేత కోర్టుల్లో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు అదే ఎయిర్ పోర్ట్ నిర్మాణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

వాస్తవానికి విశాఖలో పౌర విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు 1997లోనే వచ్చింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ కంట్రోల్‌లో ఉండటం వల్ల వాణిజ్య విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చంద్రబాబు ప్రభుత్వమే భోగాపురంలో భూసేకరణ చేసి, రైతులకు భారీ పరిహారం అందించి, పర్యావరణ అనుమతులు సాధించి 2019లో శంకుస్థాపన చేసింది.

ఈ విమానాశ్రయాన్ని హుదూద్ లాంటి భయంకరమైన తుఫాన్లను (275 కి.మీ వేగంతో గాలులు వీచినా), 24 గంటల్లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతాన్ని తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఈ పనులు నెమ్మదించినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.

The post నాడు ఎగతాళి.. నేడు క్రెడిట్ చోరీ: భోగాపురంపై జగన్ యూటర్న్! appeared first on Journalist Sirisha.

సీఎం విజయ్: మృతులకు సంతాపం.. దేవుడి మాన్యాలకు శఠగోపం! ఇది ఓట్ల కోసమా? మత అజెండానా?
తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో జరిగిన ఓ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన విజయ్ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, ఆశించిన స్థాయిలో బాధితులను కలవలేక విజయ్ వర్చువల్ గానే తన సహాయాన్ని ప్రకటించి ఆగిపోయారు. అయితే తాజాగా మరోసారి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినప్పటికీ, వెనక్కి తగ్గకుండా ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ పర్యటనకు ఆయన క్లియరెన్స్ తెచ్చుకున్నారు. న్యాయపోరాటం చేసి మరీ కరూర్ చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవడం, వారికి సహాయం చేస్తానని భరోసా ఇవ్వడం వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, ఇదే కరూర్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన మరో దేవాదాయ భూముల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

కరూర్ పరిధిలోని నాలుగు ప్రధాన ఆలయాలకు చెందిన సుమారు రూ.25 వేల కోట్ల విలువైన 385 ఎకరాల దేవాదాయ భూముల పంపిణీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ భూములను కొందరు ఆక్రమించుకోగా, నిబంధనల ప్రకారం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి లేదా ప్రభుత్వం ఆలయాలకు తగిన పరిహారం చెల్లించి వారికి పట్టాలు ఇవ్వాలి. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా దేవాదాయ శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆక్రమణదారులకే ఆస్తులను కట్టబెట్టేలా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. 1963నాటి అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ చట్టాన్ని సైతం పక్కనపెట్టి, ఆక్రమణదారులకే వారి ఆధీనంలో ఉన్న భూములు, దుకాణాలను రిజిస్టర్ చేయాలని స్థానిక కలెక్టర్ సి.ముత్తుకుమారన్ తో ఆదేశాలు జారీ చేయించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఏకంగా దేవుడి ఆస్తులను సైతం అధికార పక్షం అడ్డగోలుగా దోచిపెడుతోందన్న తీవ్ర విమర్శలు ఈ పరిణామంపై వ్యక్తమవుతున్నాయి.

The post సీఎం విజయ్: మృతులకు సంతాపం.. దేవుడి మాన్యాలకు శఠగోపం! ఇది ఓట్ల కోసమా? మత అజెండానా? appeared first on Journalist Sirisha.