Jantar Mantar Archives - Journalist Sirisha

జంతర్ మంతర్ లో ‘ఫుడ్ ఫెస్టివల్స్’.. రాంచీలో ఆకలి కేకలు: ఏదీ అసలైన పోరాటం?
దేశ రాజధానిలో పది మంది కూడితే లైవ్ టెలికాస్ట్ చేసే జాతీయ మీడియాకు.. రాంచీ వీధుల్లో లక్షలాది మంది నిరుద్యోగుల కడుపుకోత ఎందుకు కనిపించడం లేదు? ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలతో దళారుల చేతిలో జార్ఖండ్ యువత బతుకులు బుగ్గిపాలవుతుంటే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా లేదా? JPSC, JSSC పరీక్షల కుంభకోణాలపై గత పది రోజులుగా రాంచీ వీధుల్లో రక్తం మరుగుతున్న యువత చేస్తున్న అస్తిత్వ పోరాటం వ్యవస్థల డొల్లతనాన్ని నగ్నంగా ఎత్తిచూపుతోంది. ఢిల్లీలో జరిగే ప్రాయోజిత (Sponsored) ఆందోళనలకు, రాంచీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటానికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం!

ఢిల్లీలో సాగే ‘ఈవెంట్’ ఆందోళనలు (జంతర్ మంతర్):

ఇక్కడ ఆందోళనలు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో సాగుతాయి. నినాదాలు, ఫుడ్ ఫెస్టివల్స్‌తో పండుగ వాతావరణం ఉంటుంది.

జాతీయ పార్టీలు, ఎన్జీవోలు (NGOs), మేధావుల అండతో పాటు భారీ బడ్జెట్ ఉంటుంది.

సోషల్ మీడియా మేనేజర్లు రంగంలోకి దిగి కొందరిని ‘హీరో’లుగా ప్రొజెక్ట్ చేస్తారు. బొద్దింకలను సైతం సింహాల్లా కీర్తిస్తారు.

స్పాన్సర్డ్ టెంట్లు, ఖర్చులు, ఉచిత భోజనాలు, హాజరైన వారికి బోర్ కొట్టకుండా ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి.

కెమెరాలు నిరంతరం వెంటే ఉంటాయి. జాతీయ మీడియా ప్రతి నిమిషం బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది. ఈ హంగామా వెనుక ఎంతమంది నిజమైన బాధితులు ఉన్నారనేది ప్రశ్నార్థకమే.

రాంచీలో అసలైన నిరుద్యోగుల పోరాటం (JPSC/JSSC బాధితులు):

ఇది ప్లానింగ్ వేసుకుని చేస్తున్న ఆందోళన కాదు. లీకేజీలతో సర్వస్వం కోల్పోయిన వేలాది మంది యువత అస్తిత్వ పోరాటం.

ఇక్కడ పీఆర్ టీమ్‌లు, సెలబ్రిటీలు లేరు. కడుపు మండిన ప్రతి నిరుద్యోగీ ఒక నాయకుడే.

హజారీబాగ్, ధన్‌బాద్, బోకారో నుంచి సొంత డబ్బులతో వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు. జేబులో డబ్బుల్లేక ఒకరి బిస్కెట్లు మరొకరు పంచుకుంటూ, దోమల మధ్య రోడ్లపైనే పడుకుంటున్నారు.

300కు 299 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదని కొందరు.. ఏడేళ్లుగా ఎదురుచూసి వయోపరిమితి దాటిపోయి పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని విద్యార్థినులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సోషల్ మీడియా మేధావులు, జాతీయ మీడియా వీరిని కనీసం పట్టించుకోకుండా వదిలేశారు. రాజకీయ నాయకులు కేవలం విమర్శలకే పరిమితమయ్యారు.

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే:

అవకతవకలు జరిగిన 14వ JPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలి.

రాష్ట్ర ప్రభుత్వ CID విచారణపై నమ్మకం లేదు. పూర్తి నిజాలు వెలికితీయడానికి సీబీఐ (CBI) లేదా ఈడీ (ED)తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

ఏళ్ల తరబడి పరీక్షలు, ఫలితాలు నిలిచిపోవడంతో వయోపరిమితి దాటిపోయిన వేలాది మంది యువతకు వెంటనే న్యాయం చేయాలి.

మురికి అజెండాలతో సాగే ఢిల్లీ ఆందోళనలకు, రాంచీ విద్యార్థుల పోరాటానికి ఉన్న తేడా వారు వేదిక వద్ద పెట్టుకున్న ఈ నియమాలను చూస్తే అర్థమవుతుంది:

వేదిక పైనుంచి ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా కులపరమైన వ్యాఖ్యలు చేయకూడదు.

ఆందోళన ప్రధాన ఉద్దేశాలైన విద్యార్థుల సమస్యల గురించే మాట్లాడాలి.

మన పోరాటం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే కాబట్టి, వేదిక నుండి వ్యక్తిగత విమర్శలు లేదా ఆరోపణలు చేయకూడదు.

మాట్లాడేటప్పుడు అసభ్య పదజాలం లేదా చెడు మాటలు ఉపయోగించకూడదు.

ఈ నిజాయితీ పోరాటానికి, అజెండాలతో నడిచే ఆందోళనలకు ఉన్న తేడాను సమాజం గుర్తించాలి. రోడ్డున పడ్డ లక్షలాది మంది జీవితాలకు కెమెరాల వెలుగులు పడినప్పుడే న్యాయం జరుగుతుంది.

The post జంతర్ మంతర్ లో ‘ఫుడ్ ఫెస్టివల్స్’.. రాంచీలో ఆకలి కేకలు: ఏదీ అసలైన పోరాటం? appeared first on Journalist Sirisha.

జంతర్ మంతర్ వద్ద లైంగిక దాడి: వామపక్షాల నైతిక వైరుధ్యాలను బట్టబయలు చేసిన ఘటన
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ అనే వామపక్ష విద్యార్థి సంఘం చేపట్టిన నిరసనల్లో ఒక తీవ్రమైన అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ఒక మహిళపై లైంగిక దాడి జరగడం సంచలనంగా మారడమే కాకుండా, వామపక్ష సంస్థల్లో నెలకొన్న నైతిక వైరుధ్యాలను, మహిళల పట్ల వారికున్న ద్వంద్వ వైఖరిని మరోసారి తెరమీదకు తెచ్చింది.

అసలేం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు తలొగ్గిందని CJP సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. జూలై 26న యశస్వినీ రాజే సింగ్ అనే యువతి ‘X’ (ట్విట్టర్) వేదికగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. జూలై 24 అర్ధరాత్రి 12:15 గంటల ప్రాంతంలో నిరసన ప్రాంగణంలో తనపై జరిగిన లైంగిక వేధింపులను ఆమె కళ్లకు కట్టినట్లు వివరించింది.

తన సోదరితో కలిసి ప్రధాన వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, అక్కడ ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయి ఒక బారికేడ్ కూలిపోయిందని యశస్విని తెలిపింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని ఆమె భావించింది. సరిగ్గా అదే సమయంలో, ఆమె వెనుక ఉన్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె ఆ దుండగుడిని లాగి చెంపదెబ్బలు కొట్టింది.

pic.twitter.com/t2lv8IBgnu
— Yashaswinee Raje Singh (@ywineethepooh) July 26, 2026

అయితే, ఆ లైంగిక దాడి కంటే.. ఆ తర్వాత నిర్వాహకుల నుంచి ఎదురైన నిర్లక్ష్య వైఖరే తనను మరింత కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న ఒక CJP వాలంటీర్ కనీసం ఆమెను ఆదుకునే ప్రయత్నం చేయకపోగా.. “మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?” అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దానికి ఆమె “మహిళలపై దాడులు జరుగుతుంటే మీ సమాధానం ఇదా?” అని నిలదీయగా, “నేనేం చేయాలి? మీరే చూస్తున్నారు కదా!” అంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చాడు.

అక్కడున్న మరో వాలంటీర్ సైతం “ఇలాంటి తప్పులు జరుగుతుంటాయిలే, మీరు అటు వెళ్లండి” అంటూ తీవ్రమైన ఈ ఘటనను చాలా తేలికగా కొట్టిపారేశాడు. దీనికి తోడు, ఆ నిరసన ప్రదేశంలో మహిళలను కించపరిచేలా ఉన్న పోస్టర్లు, అభ్యంతరకరమైన నినాదాలను కూడా ఆమె తన పోస్టులో ప్రముఖంగా ప్రస్తావించింది.

సమానత్వం, న్యాయం, మహిళా హక్కుల గురించి నిత్యం గళమెత్తే వామపక్షాల మద్దతుతో జరిగే ఉద్యమాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళనల సమయంలోనూ అచ్చం ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తాయి. అప్పట్లో ‘కిసాన్ ఏక్తా మోర్చా’, ‘ట్రాలీ టైమ్స్’ వంటి సంస్థలతో సంబంధం ఉన్న కొందరిపై తీవ్రమైన అత్యాచార ఆరోపణలు వచ్చాయి. వరుణ్ చౌహాన్ అనే వ్యక్తి తమను లైంగికంగా వేధించాడంటూ ‘ది కౌర్ మూవ్‌మెంట్’ ద్వారా అనేక మంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చారు. అంతేకాదు, ఆ ఆందోళనలను కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సైతం అప్పట్లో తీవ్ర స్థాయిలో వేధింపులను ఎదుర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం, ‘ఉద్యమం’ అనే ముసుగులో మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని మౌనంగా భరించాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. వామపక్షాల ద్వంద్వ నైతికతను స్పష్టం చేస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. నిరసన వేదికలు సైతం మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం వ్యవస్థాగత వైఫల్యానికి అద్దం పడుతోంది.

The post జంతర్ మంతర్ వద్ద లైంగిక దాడి: వామపక్షాల నైతిక వైరుధ్యాలను బట్టబయలు చేసిన ఘటన appeared first on Journalist Sirisha.