Fake News Archives -

ప్రధాని మోదీపై మార్ఫింగ్ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్ పోలీసుల కేసు
సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటుతున్న వారికి, ఫేక్ కంటెంట్‌ను అడ్డుకోలేకపోతున్న ప్లాట్‌ఫామ్స్‌కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా నెట్టింట వైరల్ అవుతున్న అసభ్యకర, మార్ఫింగ్ వీడియోలపై పోలీసులు కన్నెర్రజేశారు. ఈ వ్యవహారంలో ఏకంగా మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ) ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై కేసులు నమోదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు ఈ కేసుకు దారితీసిన పరిస్థితులు చూస్తే.. ఇద్దరు నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తుండగా ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని డిజిటల్ మార్ఫింగ్ వీడియోలు వారి కంటపడ్డాయి. అందులో వాడిన అసభ్యకరమైన భాష, కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ కంటెంట్‌ను చూసి వారు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. ఆ వివాదాస్పద కంటెంట్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది? దాన్ని సృష్టించి ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న తెరవెనుక వ్యక్తులు ఎవరు? అనే వివరాలను సేకరించే పనిని ముమ్మరం చేశారు.

అయితే, ప్రధానిపై సోషల్ మీడియాలో ఇలాంటి విషప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల సమయంలోనూ మోదీపై ఇలాంటి అసభ్యకర పోస్టులు వెల్లువెత్తాయి. దీనికితోడు, గతంలో స్వయంగా ప్రధాని ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియోను ఫేస్‌బుక్ కొద్దికాలం పాటు నిలిపివేయడం అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ వ్యవహారంపై మెటా సంస్థ వివరణ ఇచ్చి, ప్రముఖుల ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. అయినా సరే మళ్లీ ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ ఇట్టే వైరల్ కావడం ఆ సంస్థ భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతుండటంతో.. పోలీసుల కఠిన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

The post ప్రధాని మోదీపై మార్ఫింగ్ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్ పోలీసుల కేసు appeared first on .

సీజేపీ ఆందోళనల వెనుక దాయాది కుట్ర! మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని పాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ల విషప్రచారం!
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) ఆందోళనలను ఆసరాగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు భారత్‌పై భారీ ఎత్తున విషప్రచారానికి తెరతీశారు. నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ మొదలైన ఈ ఆందోళనలు అనూహ్యంగా హింసాత్మక రూపం దాల్చి, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దేశ రాజధానిలో చెలరేగిన ఈ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోక తప్పలేదు. అయితే, విద్యార్థుల ఆవేదనను రాజకీయంగా వాడుకుంటూ నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో అరాచక పరిస్థితులను సృష్టించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఈ ఆందోళనల వెనుక ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న రాజకీయ డిమాండ్‌ను ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇప్పటికే స్పష్టమైన చర్యలు తీసుకుందని, విద్యార్థుల ముసుగులో కొందరు తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారని స్పష్టం చేశాయి.

సరిగ్గా ఈ అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్‌ను దెబ్బతీయాలని చూసే పాక్.. భారత విద్యార్థులకు మద్దతు ఇస్తున్నామనే నెపంతో సోషల్ మీడియాలో నకిలీ వార్తలను, అబద్ధాలను విపరీతంగా వ్యాప్తి చేస్తోంది. జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడని మోదీ ప్రభుత్వంపై, ముఖ్యంగా ‘ఆపరేషన్ సింధూర్’, ‘సింధు జలాల ఒప్పందం’ రద్దు లాంటి కఠిన నిర్ణయాలతో రగిలిపోతున్న పాకిస్థాన్.. భారత్‌లోని తాజా అల్లర్లను చూసి సంబరపడుతోంది. ఈ కుట్రపూరిత ప్రచారంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రాపర్ తల్హా అంజుమ్ లాంటి వారు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. గతంలో కాశ్మీర్ విషయంలో భారత సైన్యంపై, అలాగే ప్రధాని మోదీపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంజుమ్.. ఇప్పుడు విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు నటిస్తూ భారత మీడియా, భద్రతా బలగాలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. నిరసనకారులపై పోలీసు దౌర్జన్యం జరుగుతోందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కేవలం రాజకీయ స్వలాభం కోసం దేశంలో అశాంతిని రగిల్చి, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లేలా చేయాలన్న పాకిస్థాన్ శక్తుల కుయుక్తులకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని రాజకీయ, భద్రతా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

The post సీజేపీ ఆందోళనల వెనుక దాయాది కుట్ర! మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని పాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ల విషప్రచారం! appeared first on .

Satellite Channels v/s Independent Journalist..
మీరు న్యూస్ చూస్తున్నారా… ?

లేక న్యూస్ పేరుతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తున్నారా?

ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాను…

మీరు రోజూ గంటల తరబడి న్యూస్ చానెల్స్ ని అప్డేట్స్ ని ఫాలో అవుతున్నారు కదా….

అయితే చెప్పండి రీసెంట్ గా రేలీస్ చేసిన
బడ్జెట్ లో ఎన్ని పాయింట్ గుర్తున్నాయి…?
ఒక్క పాలసీ ప్రభావం అయినా అర్థమైందా. మీకు?
ఒక కొత్త చట్టం ఎందుకు వచ్చింది అనేది తెలుసా?

ఇవేమైన గుర్తున్నాయా …?
లేదంటే
ఎవరు ఎవరిపై అరిచారు….?
ఎవరు ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు..?
ఏ హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది…?

ఇప్పుడు చెప్పండి.. కరెంట్ అఫైర్స్ గుర్తున్నాయా…? లేక
ఈ ఎమ్మెటర్టైన్మెంట్ ఎక్కువగా గుర్తున్నాయా…?

అదే ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీ మెదడులో తిరుగుతున్నాయా?

సాటిలైట్ మీడియా
ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేసి
ఎమోషన్ ట్రిగ్గర్ చేయడం మొదలుపెట్టింది.
ఇదే అసలు సమస్య గా తయారైంది..

కానీ ఎందుకు ఇలా చేస్తుంది?
జనాల ఎమోషన్స్ ని ఎంగేజ్‌ చేయడమే పని గా పెట్టుకుని ఆ ఎంగేజ్‌మెంట్ తన TRP రేటింగ్ ని పెంచుకుంటూ….
ఆ TRP రేటింగ్ కి బానిస గా తయారయ్యి దాని మూలంగా వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ ఆదాయ మార్గం మోజులో పడిపోయి…జనాలకు విలువలతో కూడిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను తుంగలో తొక్కేసింది….

అందుకే
ఒక సంఘటనను జనాల మెదడుల్లో దురుస్తూ 40 గంటలు నలిపేస్తున్నారు…అంతేకాకుండా
ఒక న్యూస్ ని 400 కోణాల్లో చీల్చి చెండాడి చూపిస్తున్నారు…
ఒక వ్యక్తిని హీరో గా మార్చేస్తున్నారు
విలన్‌గా మలిచేస్తారు…ఏదైనా చేసేస్తారు…

మరి ఇదేనా జర్నలిజం…?
ఎవడన్నాడండీ దీనిని జర్నలిజం అని….?
ఇది ఇప్పుడు Narrative Factory అయిపోయింది…

ఇప్పుడు యూత్‌కు ఒక ప్రశ్న అడుగుతాను…సూటిగా సమాధానం చెప్పండి…?
మీరు న్యూస్ చూస్తున్నారా?
వాటిని నిజానికి న్యూస్ అంటారా…?
లేక మీ భవిష్యత్ ని..ఎదగాలి అనుకునే మీ ఆలోచనలపై ఎవరో పగబట్టి తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ లా అనిపిస్తున్నాయా…?

పోనీ ఒకటి చెప్పండి.
మీరు చూసే న్యూస్‌లో..
రైతు సమస్యలకు ఎంత టైం ఇచ్చారు ..?
విద్యా విధానాలకు ఎంత టైం ఇచ్చారు…?
ఉద్యోగాల గురించి ఎంత సేపు చర్చ చేశారు…?ఇంకా
సైన్స్, ఎకానమీ, టెక్నాలజీకి ఎంత స్పేస్ ఇచ్చారు…?
అసలు ఇచ్చారా….? ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చేసారా….?

లేదంటే…
ఏ హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది…?
ఏ ఏ సెలబ్రిటీ లు డైవోర్స్ తీసుకున్నారు…?
వాళ్ళా వ్యక్తిగత జీవితాలు..
ఇవే హాట్ న్యూస్ కదా మీకు….?
ఇప్పుడున్న యువత కి న్యూస్ అంటే ఇవే అనుకినే స్థాయి కి దిగజార్చేశారు కదా సాటిలైట్ చానెల్స్…?

ఒకప్పుడు ఈనాడు లాంటి న్యూస్ చానెల్స్ చూస్తుంటే …
కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారు చేసుకునేవారు..
న్యూస్ వింటే ..దేశం, వ్యవస్థ, పాలన మీద అవగాహన పెరిగేది.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?
సబ్జెక్ట్‌ను వదిలేసి
క్రింజ్‌నే కంటెంట్‌గా మార్చేశారు.

ఇక్కడే ఇండిపెండెంట్ జర్నలిజం ఎంటర్ అవుతుంది.
కానీ ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు నిజంగా ఇండిపెండెంట్ గా జర్నలిజాన్ని ఫాల్లో అవుతున్నారా…?
లేక వాళ్లూ ఇదే అల్గరిథం భయంతో అదే క్రింజ్ ఫార్ములా ఫాలో అవుతున్నారా అనేది మళ్ళీ సందిగ్ధంలోకి నెట్టేస్తుంది?
వ్యూస్ కోసం
ఫాలోవర్స్ కోసం అతిశయోక్తిగా న్యూస్ ని చూపించే ప్రయత్నం చేయడం…
వైరల్ కోసం సగం నిజానీ మాత్రమే చూపిస్తూ మిగతాది కట్టుకథలు అల్లడం..

ఇలా మారితే
సాటిలైట్ మీడియా కి ఇండిపెండెంట్ మీడియా కి
డిఫరెన్స్ ఎక్కడుంది ఇంకా..?

అంటే జనాలు ఇదే కోరుకుంటున్నారు కాబట్టి
జర్నలిజం తన స్టాండర్డ్స్ తగ్గించుకోవాలా?
అలా అని కొత్త రూల్స్ పెట్టుకున్నారా…?

లేకపోతే ఎటు వెళ్తుంది ఈ జర్నలిజం…?
జనాలను ఎడ్యుకేట్ చేయడం….
సమాజాన్ని ప్రశ్నించే విధానం నేర్పించడం
నిజాన్ని నిర్భయంగా సింపుల్‌గా జనాలకు చేర్చడం….
ఇవి జర్నలిజం యొక్క కనీస బాధ్యతలు కాదా?
న్యూస్ ఛానల్స్‌కు ఒక డైరెక్ట్ ప్రశ్న:

మీరు దేశాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారా ?
లేక జర్నలిజాన్ని జబర్దస్త్ షోలా మార్చుతున్నారా?

బ్రేకింగ్ న్యూస్ పేరిట
మీరు చేస్తున్నది ఏంటి….?

జనాల పొజిటివ్ ఆలోచనా విధానాన్ని బ్రేక్ చేస్తున్నారు….
సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నారు….
తప్పుడు సమాచారం తో లేదంటే అనవసర మైన సమాచారం తో యూత్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు….
ఇది తెలియక చేస్తున్నారా?
లేక తెలిసీ చేస్తున్నారా?

నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే…
మీరు న్యూస్‌ని కంటెంట్‌గా చూస్తున్నంత వరకూ
జర్నలిజం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది.

ఎప్పటికి బాధ్యత తో కూడిన జర్నలిజం అవ్వదు అలాగే దేశాన్ని ధర్మమైన మార్గం లో నడపదు…

ఈ దేశానికి కావాల్సింది సందేశం తో కూడిన సమాచారం…
24 గంటల లైవ్ ఎంటర్టైన్మెంట్ కాదు..

మరి దీన్ని ఆపేది ఎవరు?
ప్రభుత్వం చేయాలి అంటూ పక్కకి నెట్టేసి చేతులు దులుపుకుందామా…?
లేక న్యూస్ చానల్స్ వారిదే తప్పంటు మనలోని తప్పుల్ని వెనకేసుకొద్దామా…?

మీరు ఇరవైనాలుగు గంటలు ఫోన్ చేతిలో పెట్టుకుని
నచ్చినవి క్లిక్ చేస్తూ…
అందరికి షేర్ చేస్తూ…అదే జీవితం అనుకుంటూ
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మానేసిన మీరు మారితే…అంటే..
మీరు ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే
న్యూస్ మళ్లీ జర్నలిజం అవుతుంది.

The post Satellite Channels v/s Independent Journalist.. appeared first on .