Madurantakam Temple History Archives -

ద్రావిడ వాదనలకు చెంపపెట్టు: మదురాంతకం ‘అయోధ్య పెరుమాళ్’ చెబుతున్న చారిత్రక సత్యాలు!
దక్షిణాదిలో హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని టార్గెట్ చేసుకుని ద్రావిడ రాజకీయాలు చేస్తున్న విద్వేష శక్తులకు కాలం చెల్లింది. ఓట్ల కోసం, అధికారం కోసం ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య చిచ్చు పెడుతూ… “శ్రీరాముడు మన వాడు కాదు, ఆయన ఉత్తరాదికి మాత్రమే పరిమితం” అని ద్రావిడ పార్టీలు చేస్తున్న విష ప్రచారానికి 1600 ఏళ్ల నాటి తమిళనాడు చరిత్రే గట్టి బుద్ధి చెబుతోంది.

రాముడిని కించపరిచిన ద్రావిడ నాయకులు వీరే! చరిత్ర తెలియని అహంకారంతో, హిందూ దేవుళ్లంటే ఉన్న చులకన భావంతో డీఎంకే మరియు ద్రావిడ నేతలు ఏ స్థాయిలో పేట్రేగిపోయారో మనం చూస్తూనే ఉన్నాం:

ఏ. రాజా (A. Raja): మొన్నటికి మొన్న డీఎంకే ఎంపీ ఏ. రాజా.. “నేను రాముడికి శత్రువుని, నాకు రామాయణం మీద నమ్మకం లేదు, రాముడు మనవాడు కాదు” అంటూ ఎంత మూర్ఖంగా మాట్లాడాడో యావత్ దేశం చూసింది.

కరుణానిధి (M. Karunanidhi): డీఎంకే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన దివంగత కరుణానిధి గతంలో ఏకంగా శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించాడు. “రామసేతు కట్టడానికి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు?” అంటూ హిందువుల మనోభావాలను దారుణంగా గాయపరిచాడు.

ఉదయనిధి స్టాలిన్ & ఈ.వీ. రామసామి (Udhayanidhi Stalin & Periyar): సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్, అలాగే దశాబ్దాల క్రితం రాముడి చిత్రపటాలను చెప్పుల దండలతో అవమానించి, రావణుడిని కీర్తించిన ద్రావిడ సిద్ధాంతకర్త ఈ.వీ. రామసామి (పెరియార్) ల వారసత్వం వీళ్లది.

వీరందరి ఎజెండా ఒక్కటే… దక్షిణాది ప్రజల ఇళ్లలో నుంచి రామ భక్తిని చెరిపేసి, విభజన రాజకీయాలు చేయడం!

1600 ఏళ్ల నాటి ‘అయోధ్య పెరుమాళ్’ చెబుతున్న సత్యం! వీరు ఎంత మొత్తుకున్నా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా… తమిళనాడులోని మదురాంతకం రామ మందిరం ద్రావిడ పార్టీల చెంప చెల్లుమనిపిస్తోంది. ఈ ఆలయమే రాముడు దక్షిణాది వాసుల ఇలవేల్పు అనడానికి అతిపెద్ద సజీవ సాక్ష్యం.

ఇప్పుడు మదురాంతకంలో ఉన్న ‘ఏరి కాథ రాముడి ఆలయం’ (Eri Katha Ramar Temple) కు 1600 ఏళ్ల అద్భుతమైన చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు నిర్మించిన ఈ ప్రాచీన ఆలయం అసలు పేరు.. ‘అయోధ్య పెరుమాళ్’ (Ayodhya Perumal) ఆలయం! చోళ వంశానికి చెందిన మొదటి పరాంతక చోళుడి శిలాశాసనాల్లో ఈ ఆలయాన్ని ‘అయోధ్య పెరుమాళ్’ గుడి గానే స్పష్టంగా లిఖించారు. ఇక్కడి మూలవిరాట్టును భక్తులు ‘కరుణాకర పెరుమాళ్’ అని పూజించేవారు. అంటే డీఎంకే, ద్రావిడ రాజకీయాలు పుట్టక వందలాది ఏళ్ల క్రితమే, మన దక్షిణాది రాజులు, ప్రజలు అయోధ్య రాముడిని తమ గుండెల్లో పెట్టుకుని ఎంతగా ఆరాధించారో అర్థం చేసుకోవచ్చు.

బ్రిటిష్ కలెక్టర్‌కు దర్శనమిచ్చిన శ్రీరాముడు 1798లో ఈ ఆలయ చరిత్ర మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. అప్పట్లో బ్రిటిష్ కలెక్టర్ కల్నల్ లయోనెల్ ప్లేస్ మదురాంతకం చెరువు (ఏరి) కట్టను పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు, వర్షాలకు ఆ కట్ట తెగిపోకుండా స్వయంగా శ్రీరాముడే విల్లు పట్టుకుని కాపాడాడని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ఈ ఆలయానికి ‘ఏరి కాథ రాముడి’ (చెరువును కాపాడిన రాముడు) ఆలయంగా పేరు స్థిరపడింది.

మన చరిత్రను మనమే కాపాడుకుందాం! 12వ శతాబ్దంలో కంబరుడు రాసిన ‘కంబ రామాయణం’ దక్షిణాది సంస్కృతిలో ఒక ఆణిముత్యం. ఆళ్వారులు తమ పాశురాల్లో రాముడి భక్తి పారవశ్యాన్ని అద్భుతంగా కీర్తించారు. రామ భక్తి అనేది మన దక్షిణాది రక్తంలో, జీవన విధానంలో కలిసిపోయింది. ఇవేవీ తెలియని, తెలిసినా ఓటు బ్యాంకు కోసం విస్మరిస్తున్న ఏ. రాజా లాంటి నాయకుల కుట్రలను హిందూ సమాజం తిప్పికొట్టాలి.

శ్రీరాముడు ఉత్తరాది వాడు కాదు, యావత్ భారతదేశానికి ఆత్మ! మదురాంతకం ‘అయోధ్య పెరుమాళ్’ ఈ ద్రావిడ విద్వేషాలకు, పనికిమాలిన వాదనలకు అతిపెద్ద చారిత్రక సమాధానం!

– జర్నలిస్ట్ విక్రమ్

The post ద్రావిడ వాదనలకు చెంపపెట్టు: మదురాంతకం ‘అయోధ్య పెరుమాళ్’ చెబుతున్న చారిత్రక సత్యాలు! appeared first on .