Activism Archives -

నాడు అన్నా హజారే ముసుగులో.. నేడు విదేశీ ఫండింగ్ తో: దేశాన్ని కుళ్లబొడుస్తున్న ‘బొద్దింకల’ అసలు కుట్ర ఇదే!
2011 నాటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటానికి, 2026 లో సోనమ్ వాంగ్ చుక్ పేరుతో సాగుతున్న నేటి ఆందోళనలకు అసలు పొంతనే లేదు. నాడు యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కితే, నేడు కేవలం కొంతమంది జన్ జీ యువతను విదేశీ శక్తులు, వామపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నాటి పోరాటానికి మీడియా అండగా ఉంటే, నేటి ఆందోళనల వెనుకున్న విదేశీ ఫండింగ్ కుట్రను గ్రహించిన జాతీయ మీడియా వాస్తవాలను బయటపెడుతోంది. నాడు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం దిగివస్తే, నేడు దేశ భద్రత పట్ల రాజీపడని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆందోళనల వెనుకున్న అరాచక శక్తుల బ్లాక్ మెయిల్ కు తలొగ్గకుండా నిలబడింది. నాడు సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉంటే, నేడు డీప్ స్టేట్, విదేశీ ఫండింగ్ తో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ఫేక్ నెరేటివ్స్ నడుస్తున్నాయి. నాటి ఆందోళనలో జాతీయవాద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ స్వచ్ఛందంగా మద్దతు తెలిపితే, నేడు దేశ విచ్ఛిన్నకర శక్తులు ప్రధాన అంశాల నుంచి దృష్టి మరల్చేందుకు ఆర్ఎస్ఎస్ పైనే విషప్రచారం చేస్తున్నాయి. నాటి పోరాటం అహింసాయుతంగా సాగితే, నేడు శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ బలగాలపై రాళ్లు రువ్వుతూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నాడు జన లోక్ పాల్ లాంటి నిర్దిష్ట లక్ష్యం ఉంటే, నేడు వాంగ్ చుక్ విడుదల, మంత్రి రాజీనామా, నష్టపరిహారం అంటూ కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే సంకుచిత డిమాండ్లకే పరిమితమయ్యారు.

ఈ ఆందోళనల వెనుక విదేశీ ఫండింగ్, అర్బన్ నక్సల్స్ కుట్ర ఉందన్నది పచ్చి నిజం. నీట్ ఇష్యూ వల్ల యువతలో ఏళ్ల తరబడి ఉన్న పెంట్ అప్ ఫీలింగ్స్ బయటపడ్డ మాట వాస్తవమే అయినప్పటికీ, మోదీ ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కట్టుబడి ఉంది. కానీ విపక్షాలు దీనిని ప్రారంభంలో ప్రభుత్వ స్ట్రాటజిక్ బ్లండర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. వరుస ఓటములతో నిరాశలో ఉన్న రాహుల్ గాంధీ వన్స్ బిటెన్ ట్వైస్ షై అన్నట్లు ఈ పరిస్థితిని కూడా రాజకీయంగా వాడుకోలేక విఫలమయ్యారు. అసలు ఈ విద్యార్థుల ఆందోళనకు నో క్లియర్ విజన్ అండ్ ఎజెండా. నాణ్యమైన విద్య, జాబ్ క్యాలెండర్ గురించి కాకుండా కేవలం మంత్రి రాజీనామానే ప్రధాన అంశం చేయడం వెనుక ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర ఉంది. మంత్రి రాజీనామాతో ఒరిగేదేమీ లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం కొమ్ములు వంచామనే ప్రచారం కోసం ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. జాతీయ విద్యా విధానంతో ఎన్డీఏ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తుంటే, జీడీపీలో 6 శాతం కేటాయింపులనే లాక్ ఆఫ్ బిగ్ పిక్చర్ పై ఏ రోజూ వీరు మాట్లాడరు. సెంట్రల్ యూనివర్సిటీలు అద్భుతంగా పనిచేస్తున్నా, విపక్షాలు ఏలే రాష్ట్రాల్లోని వర్సిటీల్లో ఘోరమైన విద్య ఉంటే ఆ ప్రస్తావనే లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ను పక్కనబెట్టారు. ఈ ఉద్యమంలో జేఎన్యూ తరహా వామపక్ష విద్యార్థులు, నిత్య అసంతృప్తివాదుల చొరబాటే ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ప్రజాదరణ కరువైంది. నిరసనల్లో అభ్యంతరకర నినాదాలు, మతపరమైన ప్రసంగాలు చేస్తూ ఇది నాట్ ఇన్ క్లూసివ్ గా మారింది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కేవలం పబ్లిసిటీ కోసం డ్రామాలు ఆడుతుంటే, అర్ణబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్టులు దేశ భద్రత దృష్ట్యా ఈ ఆందోళనల వెనుకున్న కుట్రలను నిర్భయంగా ఎండగడుతూ జాతీయవాద పక్షాన నిలబడ్డారు.

శాంతి భద్రతలు కాపాడే క్రమంలో ప్రాణాలకు తెగించి పనిచేసే పోలీస్ వ్యవస్థ, సైనిక బలగాలపై రాళ్లు రువ్వడం ముమ్మాటికీ క్షమించరాని నేరం. హెల్మెట్లు, రక్షణ కవచాలు ఉన్నప్పటికీ తమ రక్షణ కోసం, దేశ రాజధాని భద్రత కోసం పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి రావడం సమర్థనీయమే. విదేశీ శక్తుల ఫండింగ్ తో దేశంలో అశాంతి సృష్టించాలని చూస్తున్న వారిపై పోలీసులు చట్టప్రకారం ఉక్కుపాదం మోపాల్సిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ దేశ యువత సంక్షేమానికి, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. జాతీయ ప్రయోజనాలు కాపాడే ఆర్ఎస్ఎస్, పోలీస్, ఆర్మీ శక్తులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. విదేశీ శక్తుల టూల్ కిట్ కుట్రలలో పావులుగా మారకుండా వాస్తవాలు గ్రహించి, దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు యువత ముందుకు రావాలి.

The post నాడు అన్నా హజారే ముసుగులో.. నేడు విదేశీ ఫండింగ్ తో: దేశాన్ని కుళ్లబొడుస్తున్న ‘బొద్దింకల’ అసలు కుట్ర ఇదే! appeared first on .