hinduthva Archives -

ధర్మస్థల ‘మాస్ మర్డర్స్’ మిస్టరీలో వీడుతున్న చిక్కుముడులు: 200 కోట్ల కుట్ర, రహస్య సమావేశాల వెనుక ఉన్నదెవరు?
బెంగళూరు (స్పెషల్ రిపోర్ట్):

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శతాబ్దాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ‘ధర్మస్థల’. కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటమే కాకుండా, ఎన్నో భారీ సేవా కార్యక్రమాలకు నిలయమైన ఈ సంస్థపై గత ఏడాదిగా జరుగుతున్న దుష్ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ‘మూకుమ్మడి హత్యల’  ఆరోపణలతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల విచారణలో ఏకంగా వందల కోట్ల రూపాయల భారీ కుట్రగా, ఒక పక్కా పొలిటికల్ అండ్ క్రిమినల్ థ్రిల్లర్‌గా రూపాంతరం చెందింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లేకొద్దీ వెలుగుచూస్తున్న కొత్త అంశాలు వ్యవస్థలనే విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఈ వివాదానికి బీజం పడింది ముఖానికి మాస్క్ ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి చేసిన సంచలన ఆరోపణలతో. ధర్మస్థల కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా హత్యలు జరుగుతున్నాయని, మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారని అతను బహిరంగంగా ఆరోపించాడు. పూడ్చిపెట్టిన ప్రదేశాలను తాను స్వయంగా చూపిస్తానని చెప్పడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అయితే, ఇక్కడ ప్రజలు భావోద్వేగాలకు గురయ్యారు కానీ, దర్యాప్తు కోణంలో చూడాల్సిన కనీస ప్రశ్నలను ఎవరూ పట్టించుకోలేదు. అసలు చనిపోయిన బాధితులు ఎవరు? వారిని చంపిన హంతకులు ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఆ మాస్క్ ధరించిన వ్యక్తి వద్ద ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు.

ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను రంగంలోకి దించింది. సిట్ అధికారులు ఆ వ్యక్తి చెప్పిన ప్రదేశాల్లో తవ్వకాలు జరపడం, సాక్షులను విచారించడం ప్రారంభించారు. అయితే, ఇక్కడే దర్యాప్తు బృందానికి అసలు నిజాలు తట్టాయి. మాస్క్ వేసుకున్న వ్యక్తి చెప్పిన కథకు, అక్కడ దొరికిన ఆధారాలకు, టైమ్‌లైన్స్‌కు ఏమాత్రం పొంతన లేదు. దీంతో సిట్ దర్యాప్తు దిశ పూర్తిగా కుట్ర  కోణం వైపు మళ్లింది. మృతదేహాలను ఎవరైనా కావాలనే ప్లాంట్ చేశారా? తప్పుడు వీడియోలతో స్క్రిప్ట్ నడిపారా? ఈ కుట్ర కోసం జరిగిన ‘రహస్య సమావేశాలు’ ఎక్కడ జరిగాయి? దీని వెనుక ఉన్న ‘మనీ ట్రైల్’ (డబ్బుల బట్వాడా) ఏంటి? అన్న కోణంలో సిట్ లోతైన విచారణ ప్రారంభించింది.

సరిగ్గా సిట్ విచారణ వేగవంతమైన సమయంలోనే ‘చిన్నయ్య’ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం కేసును అనూహ్య మలుపు తిప్పింది. ధర్మస్థల ప్రతిష్టను మసకబార్చేందుకు ఏకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఒక భారీ ఆపరేషన్ జరుగుతోందని, అందులో తాను కేవలం ఒక పావును మాత్రమేనని అతడు తన పిటిషన్‌లో బాహాటంగానే ప్రకటించాడు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే తనకు 50 లక్షల రూపాయలు ఇస్తామని కొందరు పెద్దలు హామీ ఇచ్చారని చిన్నయ్య కోర్టు దృష్టికి తీసుకురావడం దర్యాప్తు సంస్థలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే, ఈ కేసులో ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం చిన్నయ్య పిటిషన్‌లో ప్రస్తావించిన “ప్రకాష్ రాజ్” అనే పేరు. ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని, తెర వెనుక ఉన్న వాళ్లు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించారని చిన్నయ్య ఆరోపించాడు. ఈ ఒక్క పేరు బయటకు రాగానే, ఆ వ్యక్తి ప్రముఖ నటుడిదేనా అన్న కోణంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే.. దర్యాప్తు సంస్థలు గానీ, కోర్టు గానీ ఆ పేరున్న వ్యక్తి నటుడు ప్రకాష్ రాజే అని ఎక్కడా అధికారికంగా నిర్ధారించలేదు. ఒకవేళ కావాలనే ఆయన పేరును వాడుకున్నారా? లేదా ఆ పేరుతో ఉన్న వేరొక వ్యక్తా? అన్న మూడు వేర్వేరు కోణాల్లో విచారణ సాగుతోంది. ఒకవేళ నటుడు ప్రకాష్ రాజే అయితే ఈ కేసు వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉండే అవకాశం ఉందని, లేదంటే పబ్లిక్ డిబేట్ మొత్తం తప్పుదోవ పట్టినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చివరిగా, ఈ కేసులో ఇప్పుడు పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క నిజం.. ఇక్కడ అసలైన మిస్టరీ మృతదేహాలు కాదు, ఉద్దేశపూర్వకంగా మారుస్తున్న ‘నరేటివ్స్’ . మొదట మాస్ బరియల్స్ అన్నారు, ఆ తర్వాత కుట్ర అన్నారు, ఇప్పుడు ఆ కుట్ర వెనుక ఇంకో కుట్ర ఉందంటున్నారు. ఎవరు ఎన్ని కట్టుకథలు అల్లినా, భావోద్వేగాలకు లోనుకాకుండా కేవలం ‘టైమ్‌లైన్’ను  ఫాలో అయితేనే ఈ 200 కోట్ల భారీ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో చట్టం ముందు నిలబడతారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

The post ధర్మస్థల ‘మాస్ మర్డర్స్’ మిస్టరీలో వీడుతున్న చిక్కుముడులు: 200 కోట్ల కుట్ర, రహస్య సమావేశాల వెనుక ఉన్నదెవరు? appeared first on .

చరిత్ర పుస్తకాల్లో ఒక్క పేజీ లో కూడా స్థానం లేదా? … అరే బాబూ గుండె గుడిలో మూర్తీభవించాడురా మూర్ఖులారా!
ఈ దేశం దౌర్భాగ్యం ఏంటో తెలుసా? పరాయి దేశం నుండి వచ్చి మన దేవాలయాలను కూల్చి, మన తలలు నరికిన ఔరంగజేబుకి, అక్బర్ కి చరిత్ర పుస్తకాల్లో “ది గ్రేట్” (The Great) అని మెన్షన్ చేస్తూ పేజీలకు పేజీలు రాసారు. కానీ, ఆ రాక్షసుల నుండి భారతీయులను కాపాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయడానికి మాత్రం వీళ్ళ పెన్నుల్లో ఇంకు అయిపోయిందో? లేక  మెదళ్ళు బానిసత్వపు జబ్బుతో   చచ్చుబడిపోయాయో తెలియదు?

ఎర్ర చొక్కాల (Communists) కుట్రలు ఇక సాగవు!
చరిత్రను వక్రీకరించడంలో ఈ కమ్యూనిస్ట్ మేధావుల తర్వాతే ఎవరైనా! వీళ్ళకి రష్యా విప్లవం గురించి తెలుసు, ఫ్రెంచ్ విప్లవం గురించి తెలుసు.. కానీ ఈ గడ్డ మీద, ఒక సామాన్య మరాఠా బిడ్డ, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందవి సామ్రాజ్య స్థాపకుడు గురించి మాత్రం పిల్లలకు చెప్పరు. ఎందుకు?
శివాజీ మహారాజ్ గురించి నిజాలు చెప్తే, వీళ్ళ “సెక్యులర్” పునాదులు కదిలిపోతాయనెమో? కాషాయ జెండా (Bhagwa) అంటేనే భయపడే ఇలాంటి వాళ్లకు, శివాజీ మహారాజ్ చరిత్ర “కంటిలో నలుసు” లాగే ఉంటుంది. అందుకే ఆయన్ని పుస్తకాల్లో లేకుండా చేసి, భావితరాలకు ఆయన గొప్పతనం తెలియకుండా చేయాలని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి.. పుస్తకాల్లో పేజీల్లో స్థానం లేకుండా చేయగలరేమో, కానీ భారతీయుల రక్తంలో నరనరాల్లో ఇంకిపోయిన  శివాజీ పేరుని చరిత్రని చెరిపేయలేరు!

రాజకీయ బానిసలారా.. సిగ్గు తెచ్చుకోండి!
ఓట్ల కోసం ఏ గడ్డి అయినా తినే రాజకీయ నాయకుల్లారా.. మీకు శివాజీ మహారాజ్ కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే గుర్తొస్తాడు కదా.. మిగతారోజుల్లో ఆయన ఆశయాలను పూర్తిగా గాలికి వదిలేస్తారు.

మన సిలబస్‌లో తాజ్ మహల్ కట్టిన వాడి గురించి ఉంటుంది కానీ, ప్రతాప్‌గఢ్ కోటలో ధర్మం కోసం యుద్ధం చేసిన వాడి గురించి ఉండదు. ఎందుకంటే, శివాజీ గురించి చదివితే యువతలో “పౌరుషం” వస్తుంది. ఆ పౌరుషం వస్తే, మీలాంటి చేతకాని రాజకీయ నాయకులను, దేశద్రోహులని కాలర్ పట్టుకుని  ఎక్కడ నిలదీస్తారేమో అనే భయం మీకు పట్టుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే మన వీరుల చరిత్రను అటకెక్కించారు.

మాకు మీ సర్టిఫికెట్లు అక్కర్లేదు!
శివాజీ మహారాజ్ గొప్పతనం చెప్పడానికి మీ చరిత్ర పుస్తకాల సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.
ఆయన కత్తి దూయకపోతే, ఈ రోజు మీరందరూ ఈ పేర్లు పెట్టుకుని తిరిగేవాళ్ళు కాదు.. వేరే పేర్లతో బానిసలుగా బతికేవాళ్ళు. హిందూ ధర్మం ఈ రోజు ఇంకా ఊపిరితో ఉందంటే అది శివాజీ మహారాజ్ భిక్ష!
అయినా ఆయన ఏదో ఒక్క పేజీకో ఏదో ఒక చాప్టర్ కో పరిమితం అయ్యే వ్యక్తి చరిత్ర కాదు.. చెప్పుకుంటూ పోతే ఆయన జీవించిన ప్రతీ గడియ ఒక అధ్యాయం…
ఈ దేశ గడ్డపై పుట్టిన ప్రతీ భారతీయుడికి దేశ భక్తి అంటే ఏంటో తెలిపే పాఠాలు..

హెచ్చరిక:
మేధావి ముసుగులో ఉన్న దేశద్రోహులారా.. వినండి.
మీరు ఎంతగా దాచిపెట్టాలని చూస్తే, అంతగా ప్రజ్వరిల్లుతుంది ఆ చరిత్ర. ఇకపై మేము మా పిల్లలకు మీ “వక్రీకరించిన చరిత్ర” (Distorted History) పాఠాలు చెప్పం.. తల్లి పాలు తాగుతున్నప్పుడే శివాజీ మహారాజ్ వీరగాథలను రంగరించి ఉగ్గుపాలలో కలిపి పోస్తాం.

మీ పుస్తకాల్లో స్థానం లేకపోతేనేం.. ప్రతి హిందువు గుండెలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు!

జై శివాజీ! జై భవానీ!

The post చరిత్ర పుస్తకాల్లో ఒక్క పేజీ లో కూడా స్థానం లేదా? … అరే బాబూ గుండె గుడిలో మూర్తీభవించాడురా మూర్ఖులారా! appeared first on .

ఓ దేవాదాయ శాఖా…..నువ్వు మేల్కొని ఉంటావా…లేదంటే క్షణక్షణం తట్టి లేపమంటావా…
పచ్చి నిజం చెప్పనా…❓❓

స్వయానా దేవాదాయా శాఖ కమీషనర్ పర్మిషన్ ఇచ్చాడు..#అన్నవరం లో #బ్రహ్మకుమారీస్ సభకు ఇంకా హిందూ దేవాలయాల పరిరక్షణ అంటూ గప్పాలు కొట్టుకోవడం వేస్ట్ పని..
కంచే చేను ను మేస్తున్నట్టు ..గత 20 ఏళ్లుగా జరుగుతున్న ఈ తంతు లో పెద్ద పాత్ర దేవాదాయశాఖ వారిది…

ఆపడానికి వెళ్లిన వారి నోట మాట రాలేదట..
మేము అక్కడికెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం మీరెవరు ఆపడానికి అని నిలదీసిన వీరికి అన్నవరందేవస్థానం కొండ మీద 300 ఏసీ గదులు రెండు పెద్దఎద్ద హాల్స్ ఉరికే ఎవరిస్తారు.. ఎలా ఇస్తారు..
పైసలు మోహన కొడితే దేవాదాయా లేదు ధర్మాదాయ లేదు…
బలహీనమైన ఈ వ్యవస్థ మూలంగానే అన్యమతం ఆక్రమం గా వ్యాపించింది.

వివరాల్లోకి వెళితే….
ఆగమశాస్త్ర నియమాలతో నిత్యం వేద పారాయణలతో వైదిక పూజా ప్రక్రియలతో ఆరాధించే సత్యన్నారాయణ స్వామి పుణ్యక్షేత్రమైన అన్నవరం కొండపై, హిందువులు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఏమాత్రం హిందూ ఆచార వ్యవహారాలతో సంబంధం లేని పాటించని అవైదిక వ్యవహారాలు అనసరించే బ్రహ్మకుమారీ సమాజం వారు సభలు నిర్వహించడానికి కొండపై పర్మిషన్ ఇచ్చారు.
అయితే ఇలా ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని తక్షణమే కాన్సిల్ చెయ్యాలి అని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు . హిందువుల యొక్క ధనం మరియు దేవాదాయ నిధులను దుర్వినియోగం అయ్యేలా వారికి ఉచితంగా స్థలం మరియు సగం అద్దెకు వసతిగృహాలు ఇవ్వడాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తు నిరసనలకు దిగారు.అయినా దేవస్థానం ఈవో స్పందించకపోవడం తో చలో అన్నవరం విశ్వ హైందవ పరిషత్ పిలుపు నిచ్చింది. దీనితో విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది వెంటనే స్పందించిన అధికారులు బ్రమ్మకుమారిస్ కార్యక్రమం ని నిలుపుదల చేశారు.
ఇక్కడి తో ఈ సమస్య ఆగినట్టే అనుకుంటే పొరపాటే.. ఇప్పుడే కాదు భవిష్యత్తు లో కూడా ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు .
దేవదాయశాఖ నియమ నిబంధనల ప్రకారం కొండపైకి గాని, ఆలయ ప్రాంగణంలోకి గాని అన్యమతస్థుల ఫొటోలు గాని, ప్రకటనలు గాని చేయరాదు. వారి వద్ద ఉన్న పుస్తకములలో వీటికి విరుద్ధముగా యేసు క్రీస్తు ఫోటో లు మజీద్ ఫోటోలు అన్యమత ప్రస్తావన బుక్స్ ఉన్నవిఅని
వీటి పై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

ఈ రోజున అందరూ నిలదీసే సరికి సభ ఆపేశారు…
అడిగేవారు లేకపోతే పుణ్యక్షేత్రాల్లో సజావుగా జరిగిపోయే సభలను ఇలా సామాన్యులు ఆపుతూ పోవాల్సిందేనా…దేవాదాయ శాఖ కి ఏమి పట్టదా…❓

ఈ రోజున హిందుత్వం తన అస్తిత్వం కోల్పోవడం లో పెద్ద పాత్ర పోషిస్తుంది దేవాదాయ శాఖనే అని నేను అంటే….
మీరేమంటారు…❓❓

The post ఓ దేవాదాయ శాఖా…..నువ్వు మేల్కొని ఉంటావా…లేదంటే క్షణక్షణం తట్టి లేపమంటావా… appeared first on .